అండర్ రూ. 15,000 బడ్జెట్ లో Amazon Sale ఆఫర్ చేస్తున్న బెస్ట్ Refrigerator డీల్స్.!

HIGHLIGHTS

అండర్ రూ. 15,000 బడ్జెట్ లో కొత్త Refrigerator డీల్స్

ఈరోజు Amazon Sale నుంచి బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

సేల్ రేపటితో ముగియనుండగా ఈరోజు ఈ బెస్ట్ డీల్స్ ను ఆఫర్ చేస్తోంది

అండర్ రూ. 15,000 బడ్జెట్ లో Amazon Sale ఆఫర్ చేస్తున్న బెస్ట్ Refrigerator డీల్స్.!

అండర్ రూ. 15,000 బడ్జెట్ లో కొత్త Refrigerator డీల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఈరోజు Amazon Sale నుంచి బెస్ట్ డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈరోజు బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ అందించింది. ఈ సేల్ రేపటితో ముగియనుండగా ఈరోజు ఈ బెస్ట్ డీల్స్ ను ఆఫర్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Sale Refrigerator: డీల్స్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభం అయ్యింది మరియు ఈ సేల్ మే 8వ తేదీ, అనగా రేపటితో ముగుస్తుంది. అందుకే, కాబోలు చివరి రోజుల్లో భారీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు అందించిన బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ మీకోసం అందిస్తున్నాము.

Amazon Sale Refrigerator

Samsung 183L Refrigerator

శామ్సంగ్ 183 లీటర్స్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్ మోడల్ నెంబర్ ((RR20C1824CR/HL) పై ఈరోజు అమెజాన్ బ్స్ డీల్స్ అందించింది. ఈ ఫ్రిడ్జ్ అమెజాన్ నుంచి ఈరోజు 295 డిస్కౌంట్ తో రూ. 16,390 ధరతో సేల్ అవుతోంది. ఈ ఫ్రిడ్జ్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 819 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫ్రిడ్జ్ ను 15 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది. Buy From Here

ఈ శామ్సంగ్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ తో వస్తుంది. ఇందులో పెద్ద వెజిటేబుల్ బాస్కెట్, బేస్ స్టాండ్ బాస్కెట్ మరియు గట్టి గ్లాస్ సెల్ఫ్ లు ఉంటాయి. ఇది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ మరియు పెద్ద బాటిల్స్ పెట్టుకునే స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.

Also Read: Realme GT7 సరికొత్త ఐస్ సెన్స్ డిజైన్ తో లాంచ్ అవుతోంది.!

Haier 190L Refrigerator

ఈ హేయర్ 190L రిఫ్రిజిరేటర్ 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది మరియు కరెంట్ ను ఆదా చేస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ను ఈరోజు అమెజాన్ 37% భారీ డిస్కౌంట్ తో రూ. 16,750 ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ ఫ్రిడ్జ్ పై కూడా రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందించింది. ఈ అదనపు ఆఫర్స్ తో ఈ ఫ్రిడ్జ్ ను 15 వేల రూపాయల బడ్జెట్ లో అందుకోవచ్చు. Buy From Here

ఈ హేయర్ ఫ్రిడ్జ్ 1 అవర్ ఐసింగ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇందులో మూడు గట్టి గ్లాస్ సెల్ఫ్ లు, పెద్ద వెజిటేబుల్ బాస్కెట్ మరియు పెద్ద బేస్ స్టాండ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ రిఫ్రిజిరేటర్ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo