అమెజాన్ నుండి Redmi 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన భారీ డీల్స్ అందించింది. ఈ సేల్ ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుందనగా అమెజాన్ Redmi (50 inches) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ X50 పైన ఈ భారీ డీల్స్ ను అందించింది. ఈ భారీ స్మార్ట్ టీవీ డీల్ అందుకునే ఛాన్స్ ఈ ఒక్కరోజు మాత్రమే వుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ Dolby Audio, DTS-HD మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ తో సహా చాలా లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో అలరిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
Redmi X50: టీవీ అఫర్
ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ టీవీ 50-ఇంచ్ సైజులో 4K FHD రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఈ సేల్ నుండి రూ.32,999 రూపాయల అఫర్ ధరతో సేల్ చేస్తోంది. అయితే, ఈ టీవీ పైన రూ.4,000 కూపన్ అఫర్ కూడా అందించింది. ఈ కూపన్ అమౌంట్ మినహా ఇస్తే, ఇది మీకు కేవలం రూ.28,999 రూపాయికే లభిస్తుంది. అంతేకాదు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Redmi X50 Smart Tv:స్పెక్స్
ఇక ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీల ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందించడానికి Vivid Picture Engine కలిగివుంది. మంచి వ్యూవింగ్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి Dolby Audio, DTS-HD మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 30W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది.
అలాగే కనెక్టివిటీ పరంగా, eArc సపోర్ట్ తో మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్, Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివున్నాయి.
ఈ టీవీ షియోమి యొక్క Patchwall UI మరియు Android Tv 10 OS తో పనిచేస్తుంది.