Amazon Sale 2024: సగం ధరకే Sony 55 ఇంచ్ Smart tv ఆఫర్ చేస్తోంది.!

HIGHLIGHTS

గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్ 2024 నుండి సగం ధరకే Sony 55 ఇంచ్ Smart tv

Amazon Sale 2024 బెస్ట్ స్మార్ట్ టీవీ ఇదే అవుతుంది

అమేజాన్ సేల్ నుండి Sony Smart tv మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది

Amazon Sale 2024: సగం ధరకే Sony 55 ఇంచ్ Smart tv ఆఫర్ చేస్తోంది.!

Amazon Sale 2024: అమేజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ రిపబ్లిక్ డేస్ అలె 2024 నుండి సగం ధరకే Sony 55 ఇంచ్ Smart tv ఆఫర్ చేస్తోంది. సోనీ బ్రాండ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ని డిస్కౌంట్ ధరకే అందుకోవాలి అంటే ఇదే సరైన సమయం అవుతుంది. వాస్తవానికి, ఈ స్మార్ట్ టీవీ ముందుగా సేల్ అయిన ధరతో పోలిస్తే, ప్రస్తుతం అమేజాన్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Sale 2024:

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి సోనీ బ్రావియా (55 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 47% హరి డిస్కౌంట్ తో రూ. 52,490 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ ని SBI Bank Credit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 2,000 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా అందుతుంది. అంటే, ఈ ఆఫర్లతో ఈ సోనీ బిగ్ స్మార్ట్ టీవీని రూ. 50,490 రూపాయల ధరకే పొందవచ్చు. ఈ సోనీ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరకే పొందడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read : AMOLED డిస్ప్లే Smart Watch ల పైన Amazon Sale 2024 బిగ్ డిస్కౌంట్.!

Sony 55 ఇంచ్ Smart tv స్పెక్స్

ఈ సోనీ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ స్క్రీన్ ని 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ 3 HDMI, 2 USB మరియు Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ సోనీ టీవీ X1 4K Processor తో వస్తుంది మరియు 4K HDR, Live Colour, 4K X Reality Pro మరియు Motion Flow XR100 వంటి ఫీచర్లతో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది.

Amazon Sale 2024 Sony 55 inch smart tv offer

ఈ 55 ఇంచ్ సోనీ స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగి 20W సౌండ్ అందించ గల ఓపెన్ బఫెల్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 50 వేల ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ సోనీ స్మార్ట్ టీవీ వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo