AMOLED డిస్ప్లే Smart Watch ల పైన Amazon Sale 2024 బిగ్ డిస్కౌంట్.!
AMOLED డిస్ప్లే స్మార్ట్ వాచ్ ల పైన Amazon Sale 2024 బిగ్ డిస్కౌంట్ ఆఫర్
అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 సేల్ నుండి ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది
మంచి ఫీచర్లు కలిగి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ డీల్స్
AMOLED డిస్ప్లే స్మార్ట్ వాచ్ ల పైన Amazon Sale 2024 బిగ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 సేల్ నుండి ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. AMOLED డిస్ప్లే కలిగిన స్మార్ట్ వాచ్ ను తగిన ధరలో కొనాలని చూస్తున్నట్లయితే, ఈ అమేజాన్ సేల్ ను మిస్సవ్వకండి. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ఏమిటో చూద్దామా.
SurveyAmazon Sale 2024 best AMOLED Smartwatch Deals
అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి ఈరోజు మంచి స్మార్ట్ వాచ్ ఆఫర్లను అందిస్తోంది. అందులో మంచి ఫీచర్లు కలిగి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
Fire-Boltt Phoenix
ఆఫర్ ధర రూ. 1,999
ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ఈరోజు 85% అతి భారీ డిస్కౌంట్ తో అమేజాన్ సేల్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.43 అమోలెడ్ డిస్ప్లే, రొటేటింగ్ క్రౌన్, 110+ స్పోర్ట్ మోడ్స్, బ్లూటూత్ కాలింగ్ మరియు ఫైర్ బోల్ట్ హెట్ సూట్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ను ఆఫర్ ధర ధరకి కొనడానికి Buy From Here పైన క్లిక్ చెయ్యండి.
Also Read : Amazon Sale 2024: మంచి డిస్కౌంట్ తో 10 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ 5G Phone Deals.!
TIMEX iConnect EVO+
ఆఫర్ ధర రూ. 1,999
ఇండియన్ బ్రాండ్ లాంచ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్ 2 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో అతి చవక ధరలో ఈ సేల్ నుండి లభిస్తున్న స్మార్ట్ వాచ్ గా నిలుస్తుంది. ఈ టైమెక్స్ వాచ్ పంక్షన్ల్ క్రౌన్, వాయిస్ అసిస్టెంట్, బ్లూటూత్ కాలింగ్, 24×7 Heart Rate మోనిటర్, SpO, BP మరియు కెమేరా కంట్రోల్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను ఆఫర్ ధర ధరకి కొనడానికి Buy From Here పైన క్లిక్ చెయ్యండి.
beatXP Unbound Era
ఆఫర్ ధర రూ. 2,499
ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 71% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,499 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ బీట్ ఎక్స్ పి స్మార్ట్ వాచ్ 2.1 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, Metal Body, రొటేటింగ్ క్రౌన్, 100+ Sports మోడ్స్ , హార్ట్ ట్రాక్, SpO2, ట్రాక్ తో పాటుగా IP68 Water Resistance తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను ఆఫర్ ధర ధరకి కొనడానికి Buy From Here పైన క్లిక్ చెయ్యండి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile