SONY TV: అమెజాన్ సేల్ నుండి సగం ధరకే లభిస్తున్న సోనీ స్మార్ట్ టీవీ.!
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 సేల్ బెస్ట్ టీవీ డీల్
SONY TV పైన భారీ డిస్కౌంట్ అఫర్ అందించిన అమెజాన్
46% డిస్కౌంట్ మరియు రూ.2,000 కూపన్ అఫర్ తో పాటుగా మరిన్ని ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 సేల్ నుండి ఈరోజు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం SONY యొక్క స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ అఫర్ ను అందించింది. Sony Bravia మోడల్ నంబర్ KD-65X74K స్మార్ట్ టీవీని అమెజాన్ సేల్ నుండి ఈరోజు 46% డిస్కౌంట్ మరియు రూ.2,000 రూపాయల కూపన్ అఫర్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ అందించింది. అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ పైన ఒక లుక్ వేద్దామా.
SurveySONY TV: అఫర్
సోనీ బ్రాండ్ నుండి లేటెస్ట్ గా వచ్చిన Sony Bravia (65 inches) 4K Ultra HD Smart LED Google TV మోడల్ నంబర్ KD-65X74K స్మార్ట్ టీవీ MRP. 1,39,900 ధరతో ఉండగా, ఈరోజు అమెజాన్ నుండి 46% డిస్కౌంట్ తో కేవలం రూ.75,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఏ స్మార్ట్ టీవీ పైన రూ.2,000 రూపాయల కూపన్ అఫర్ ని కూడా అమెజాన్ అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని (అన్ని ప్రధాన బ్యాంక్స్) డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ SONY TV ని రూ.71,990 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. Buy From Here
SONY TV: స్పెక్స్
ఈ సోనీ 65 ఇంచ్ 4K Ultra HD Smart LED Google TV సన్నని అంచులు కలిగిన ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది Sony X1 4K ప్రోసెసర్ ని మరియు Live Color టెక్నాలజీని కలిగివుంది. ఈ టీవీ ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 20W ఓపెన్ బఫెల్ స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నాలజీతో కలిగివుంది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు 3.5mm ఆడియో జాక్ వంటి వాటిని ఈ SONY TV కలిగివుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ OS పైన రన్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile