అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ స్మార్ట్ టీవీ బిగ్ డీల్స్.!

HIGHLIGHTS

అమెజాన్ బ్లాక్ ఈరోజు బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ ను అనౌన్స్ చేసింది

ఈ సేల్ జూన్ 8వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకూ కొనసాగుతుంది

బ్రాండెడ్ స్మార్ట్ టీవీ లను భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ తో సేల్ చేస్తోంది

అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ స్మార్ట్ టీవీ బిగ్ డీల్స్.!

అమెజాన్ బ్లాక్ ఈరోజు బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ జూన్ 8వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ లను భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ తో సేల్ చేస్తోంది. అందుకే, ఈరోజు నుండి మొదలైన ఈ లేటెస్ట్ అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న టాప్ మరియు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TCL (40 inches) Bezel-Less FHD స్మార్ట్ టీవీ

TCL బ్రాండ్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ FHD స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి 54% డిస్కౌంట్ తో రూ. 18,990 తో లిస్ట్ చేయబడినది. అయితే, ఈ స్మార్ట్ టీవీ పైన రూ. 1,000 రూపాయల కూపన్ అఫర్ ని మరియు అన్ని బ్యాంక్స్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ ట్రాన్సక్షన్ పైన 10% అదనపు డిస్కౌంట్ ను కూడా అమెజాన్ అఫర్ చేస్తోంది. Buy From Here

Redmi (43 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ

`షియోమి బ్రాండ్ యొక్క ఈ 4K UHD స్మార్ట్ టీవీ అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి ఈరోజు 42% డిస్కౌంట్ తో రూ. 24,990 అఫర్ ధరతో లిస్ట్ చేయబడింది. ఈ స్మార్ట్ టీవీ ని HDFC బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ ద్వారా 10% అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తుంది. Buy From Here

OnePlus (43 inches) Y Series 4K స్మార్ట్ టీవీ 

వన్ ప్లస్ యొక్క ఈ స్మృతి టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 33% డిస్కౌంట్ తో రూ. 26,999 ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారు రూ. 2,000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ను అందుకుంటారు. ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు Dolby Audio సపోర్ట్ లతో వస్తుంది.  Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo