amazon offers huge discount on PHILIPS 55 QLED Smart Tv after great freedom sale
PHILIPS 55 QLED Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందించింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ముగిసిన తర్వాత కూడా అమెజాన్ భారీ డీల్స్ ఆఫర్ చేయడం ఆపలేదు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి స్మార్ట్ టీవీ డీల్ మిస్ చేసుకున్నామని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు అమెజాన్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ని చూడొచ్చు.
ఫిలిప్స్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ 55PQT8100/94 ఈరోజు అమెజాన్ ఆఫర్ ప్రైస్ తో లభిస్తున్న బెస్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ రూ. 41,999 ధరతో అమెజాన్ నుంచి ఈరోజు లిస్ట్ అవ్వగా, ఈ టీవీపై రూ. 4,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,050 రూపాయల Axis క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది.
ఈ ఆఫర్స్ తో ఈ ఫిలిప్స్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 36,949 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ ప్రైస్ లో తగిన ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఆఫర్ ప్రైస్ అండ్ డీల్ చెక్ చేయడానికి Check Here పై నొక్కండి.
Also Read: డ్యూయల్ సబ్ ఉఫర్ 5.2 Dolby Soundbar ని కేవలం 6 వేల బడ్జెట్ లో అందుకోండి.!
ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD రిజల్యూషన్ మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అదనంగా, HDR10 +, HLG, డాల్బీ విజన్ మరియు 93% DCI P3 వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో నడుస్తుంది మరియు 2GB RAM అండ్ 32GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఎందుకంటే, ఈ టీవీ డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అలాగే, ఇందులో బిల్ట్ ఇన్ Wi-Fi మరియు బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా 3 HDMI, 2 USB, AV ఇన్, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఈ టీవి లో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ అల్ట్రా నేరో బెజెల్ డిజైన్ తో చాలా బ్యూటిపుల్ గా కూడా ఉంటుంది. ఈ ఫిలిప్స్ టీవీ కూడా వాయిస్ కంట్రోల్ స్మార్ట్ రిమోట్ తో వస్తుంది.