లేటెస్ట్ LG బిగ్ Smart Tv పైన అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్.!
LG బిగ్ Smart Tv పైన భారీ డిస్కౌంట్ ఆఫర్
అమెజాన్ ఇండియా లిమిటెడ్ పిరియడ్ ఆఫర్
LG బ్రాండ్ మంచి ఫీచర్స్ తో అందించిన స్మార్ట్ టీవీ
అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ LG బిగ్ Smart Tv పైన భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ లో భాగంగా ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. LG బ్రాండ్ మంచి ఫీచర్స్ తో అందించిన ఈ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే అందుకునే అవకాశం వుంది.
SurveyLG Smart Tv ఆఫర్
LG యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UR7500PSC ఈరోజు 39% భారీ డిస్కౌంట్ తో రూ. 43,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ నుండి No Cost EMI ఆఫర్ తో కొనేవారికి రూ. 4,416 ఇంట్రెస్ట్ సేవింగ్ అవకాశం కూడా లభిస్తుంది. Buy From Here
LG Smart Tv ఫీచర్లు
ఈ LG స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4K UHD స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ α5 AI Processor 4K Gen6 తో పని చేస్తుంది మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ WebOS పెయిన్ పని చేస్తుంది మరియు AI ThinQ, గేమ్ ఆప్టిమైజర్ మరియు ఫిలిం మేకర్ మోడ్ వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ 1.5 GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఎల్ జి టీవీలో 20W సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి మరియు ఇది AI సౌండ్ (వర్చువల్ 5.1) సపోర్ట్ తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఈ ఫోన్ లో 3 HDMI (1 eARC) పోర్ట్స్, 2 USB, ఆప్టికల్, ఈథర్నెట్ పోర్ట్ లతో పాటు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Redmi 13 5G బడ్జెట్ ధరలో 108MP కెమెరాతో వచ్చింది..ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
అంతేకాదు, 5 సంవత్సరాల వరకు ప్రతీ సంవత్సరం రెగ్యులర్ అప్డేట్ లను అందుకుంటుందని శామ్సంగ్ తెలిపింది. ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ అలెక్సా తో కూడా వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile