JVC QLED Smart Tv ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో 7 వేలకే లభిస్తోంది.!

HIGHLIGHTS

JVC QLED Smart Tv ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది

కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది

ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 7,499 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది

JVC QLED Smart Tv ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో 7 వేలకే లభిస్తోంది.!

JVC QLED Smart Tv ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ గత సంవత్సరం ఇండియాలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ టీవీ లలో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరలో సేల్ అవుతోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JVC QLED Smart Tv : ఆఫర్

జపాన్ విక్టర్ కంపెనీ (JVC) ఇండియాలో గత సంవత్సరం AI Vision Series నుంచి 32 ఇంచ్ మొదలుకొని 75 ఇంచ్ వరకు స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి అందించిన 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ చవక ధరలో లభిస్తుంది.

JVC QLED Smart Tv deal on amazon

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 42% డిస్కౌంట్ తో రూ. 9,499 రూపాయల ఆఫర్ ధరతో లిస్ట్ చేసింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 7,499 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Jio Free Offer: మీరు జియో యూజర్ అయితే ఈ 18 నెలల ఉచిత ఆఫర్ మిస్ చేసుకోకండి.!

JVC QLED Smart Tv : ఫీచర్స్

ఈ జెవిసి స్మార్ట్ టీవీ 32 అంగుళాల పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ రియల్ టెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు 1 జీబీ ర్యామ్ + 8 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HD రెడీ (1366 x 768) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ కూడా అందిస్తుంది.

సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు DTS ట్రూ సరౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 48W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, ఆప్టికల్, USB మరియు ఈథర్నెట్ వంటి ఆల్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

బడ్జెట్ లేదా చవక ధరలో 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఈరోజూ లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo