అమెజాన్ లేటెస్ట్ గా ప్రకటించిన సేల్ పరేడ్ ఆన్ స్మార్ట్ టీవీస్ సేల్ నుంచి భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ అందించింది. ఈ సేల్ నుంచి జపాన్ ఫేమస్ బ్రాండ్ JVC లేటెస్ట్ QLED Smart tv పై గొప్ప కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ తక్కువ ధరకు లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
JVC QLED Smart tv : ఆఫర్
ఇటీవల JVC ఇండియాలో తన కొత్త AI Vision స్మార్ట్ టీవీ సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుంచి లాంచ్ చేసిన 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు ఈ గొప్ప డీల్స్ ను అందించింది. ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2000 కూపన్ డిస్కౌంట్ ను ఆఫర్ చేసింది. ఈ టీవీ రూ. 29,999 రేటు తో లిస్ట్ అవ్వగా, ఈ కులం డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 రూపాయల ధరకే లభిస్తుంది.
అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో 12 మరియు 18 నెలల EMI ఆప్షన్ తో తీసుకునే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెదను ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 26,499 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ JVC 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QLED ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10+ మరియు HLG సపోర్ట్ ఓ గొప్ప విజువల్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది Realtek ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.
ఈ JVC స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఇందులో, అందించిన BASS సపోర్టెడ్ 60 స్పీకర్ సిస్టం గొప్ప సౌండ్ అందిస్తుందని కూడా కంపెనీ చెబుతోంది. ఈ టీవీ HDMI eARC, Bluetooth 5.0, Optical మరియు Ethernet తో పాటు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ కూడా కలిగి ఉంటుంది.