Flipkart Sale నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్స్ అందించింది. రిపబ్లిక్ డే 2025 సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన రిపబ్లిక్ డే బొనాంజా సేల్ నుంచి ఈ డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ అందించిన ఈ గొప్ప డీల్స్ తో ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన లేటెస్ట్ Dolby Atmos పవర్ ఫుల్ Soundbar పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు. అంటే, ఈ సౌండ్ బార్ ను గొప్ప ఆఫర్స్ తో మంచి డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Sale Dolby Atmos Soundbar: డీల్స్
మోటోరోలా ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన 600W పవర్ ఫుల్ సౌండ్ బార్ MOTOROLA AmphisoundX 5.1 సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 70% భారీ డిస్కౌంట్ తో రూ. 14,999 ధరకే లభిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.
ఈ మోటోరోలా సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 600W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో మూడు మూడు ఫ్రంట్ మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, 2 రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి.
ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది, ఈ సౌండ్ బార్ HDMI Arc, HDMI, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.