అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 28 వేలకే 55 ఇంచ్ Smart Tv అందుకోండి.!
ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ అమెజాన్ అందించింది
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ ఆఫర్ ప్రకటించింది
30 వేల కంటే తక్కువ ధరలో 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు గొప్ప Smart Tv డీల్ అమెజాన్ అందించింది. ఈరోజు అమెజాన్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ తో 28 వేలకే బ్రాండెడ్ స్మార్ట్ టీవీని అందుకునే అవకాశం ఉంది. 30 వేల కంటే తక్కువ ధరలో 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న కొనుగోలుదారులు అమెజాన్ సేల్ నుంచి ఈరోజు లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
Survey55 ఇంచ్ Smart Tv డీల్
ఏసర్ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డీల్ యూ అందించింది. ఏసర్ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (AR55GT2851UDFL) పై అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి 41% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే ఈ స్మార్ట్ టీవీ ఈరోజు రూ.36,999 ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, ఈరోజు సేల్ నుంచి రూ. 7,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ అందించింది.

అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని 28 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది. HDFC మరియు BOBCARD క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికీ ఈ రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: Samsung Soundbar పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!
Acer (55) inch Smart TV : ఫీచర్స్
ఈ ఏసర్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఏసర్ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్ మరియు డ్యూయల్ బ్యాండ్ WiFi సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ ఏసర్ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ లో అందించిన 24W సౌండ్ అందించే డ్యూయల్ స్పీకర్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
