Amazon GIF Sale నుండి చాలా గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్లను అందిస్తోంది. అందులో, ఈరోజు అమేజాన్ ఆఫర్ చేస్తున్న టాప్ Smart Tv ఆఫర్ నిజంగా చాలా గొప్ప ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, 50% డిస్కౌంట్ ధరతో వరల్డ్ టాప్ 2 బ్రాండ్ యొక్క 55 ఇంచ్ QLED బిగ్ స్మార్ట్ టీవీని అందిస్తోంది. ఈ ఆఫర్ తో ఈ బ్రాండెడ్ టీవీ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. మరింకెందుకు ఆలశ్యం అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon GIF Sale top smart tv offer
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈరోజు Hisense Tornado Series యొక్క యొక్క 55 ఇంచ్ 4K UHD QLED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (55E7K PRO) భారీ 50% డిస్కౌంట్ తో రూ. 39,990 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమేజాన్ సేల్ నుండి రూ. 2,000 కూపన్ ఆఫర్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే 10% అదనపు డిస్కౌంట్ ను అందిస్తోంది. Buy From Here
ఈ హైసెన్స్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ HSR 240 Hertz Panel తో మరియు HDR Game Mode తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ హైఎండ్ గేమింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది మరియు HDMI 2.1, HDMI 3 eARC, USB 3.0 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి ప్రీమియం పోర్ట్స్ సప్పోర్ట్ తో వస్తుంది.
హైసెన్స్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ టీవీ 240Hz 10 bit Panel ను కలిగి వుంది మరియు Dolby Vision IQ, HDR10, HDR10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ హైసెన్స్ యొక్క 3 సంవత్సరాల వారెంటీతో కూడా వస్తుంది.
ఇన్ బిల్ట్ ఉఫర్ తో 49 Watts Output 2.1 Channel సౌండ్ సపోర్ట్ ను Dolby Atmos మరియు DTS Virtual X టెక్నాలజీతో ఈ హైసెన్స్ టీవీ కలిగి వుంది. 3GB RAM + 8GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ మరియు Hi View Engine ను ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ కలిగి వుంది.