Amazon GFF Sale చివరి రోజు Sony 55 ఇంచ్ Smart Tv పై జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది.!

HIGHLIGHTS

Amazon GFF Sale చివరి రోజులకు చేరుకుంది మరియు రేపటితో ఈ సేల్ ముగుస్తుంది

Sony 55 ఇంచ్ Smart Tv పై జబర్దస్త్ ఆఫర్ అమెజాన్ ప్రకటించింది

ఈ టీవీ సోనీ టీవీల కోసం ప్రత్యేకంగా నిర్మించిన 4K Processor X1 ప్రోసెసర్ తో పని చేస్తుంది

Amazon GFF Sale చివరి రోజు Sony 55 ఇంచ్ Smart Tv పై జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది.!

Amazon GFF Sale చివరి రోజులకు చేరుకుంది మరియు రేపటితో ఈ సేల్ ముగుస్తుంది. అమెజాన్ ఈ సేల్ నుంచి ఈరోజు Sony 55 ఇంచ్ Smart Tv పై జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది. కొత్త సోనీ స్మార్ట్ టీవీ అది కూడా పెద్ద సైజు టీవీ కొనాలనుకునే వారికి బహుశా ఇది బెస్ట్ డీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, సోనీ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఈరోజు 50 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GFF Sale Sony Smart Tv: ఆఫర్

సోనీ BRAVIA 2 సిరీస్ నుంచి అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ K-55S25B పై అమెజాన్ ఈ బిగ్ డీల్ అందించింది. డీల్ విషయానికి వస్తే, ఈ సోనీ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు 45% డిస్కౌంట్ అందించి, రూ. 54,990 ప్రైస్ తో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల SBI క్రెడిట్ కార్డు EMI భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 51,990 రూపాయల ధరలో అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. Buy From Here

Also Read: Flipkart Sale: లాస్ట్ డే లేటెస్ట్ 5.1 Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Sony Smart Tv: ఫీచర్లు

ఈ సోనీ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ సోనీ టీవీల కోసం ప్రత్యేకంగా నిర్మించిన 4K Processor X1 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10, 4K X-రియాలిటీ ప్రో, మోషన్ ఫ్లో XR 100, మరియు HLG ఫీచర్స్ తో అమేజింగ్ విజువల్స్ అందిస్తుంది. ఇది ప్లే స్టేషన్ 5 కోసం తగిన ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.

Amazon GFF Sale Sony Smart Tv Deal

ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ స్లీక్ డిజన్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో రెండు 10W సౌండ్ అందించే ఓపెన్ బఫెల్ ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉంటాయి మరియు ఇది టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. అయితే, ఈ సోనీ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ తో గోపా సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది Google TV ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది. ఇందులో 3 HDMI, 2 USB, AV ఇన్, ALLM/eARC సపోర్ట్, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, Alexa సపోర్ట్, యాపిల్ ఎయిర్ ప్లే, ఈథర్నెట్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo