Amazon Finale Days సేల్ నుండి Xiaomi స్మార్ట్ టీవీ పైన ధమాకా అఫర్.!
Diwali 2023 కోసం Amazon భారి డీల్స్ తీసుకు వచ్చింది
Amazon Great Indian Festival Finale Days ను ప్రకటించిన అమేజాన్
ఈ సేల్ నుండి షియోమి Latest Smart Tv అందించిన డీల్ చాలా గొప్పగా వుంది
ఎట్టకేలకు అమేజాన్ పండుగ సేల్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది మరియు Diwali 2023 కోసం భారి డీల్స్ తీసుకు వచ్చింది. Amazon Great Indian Festival Finale Days ను ప్రకటించిన అమేజాన్ ఈ సేల్ నుండి అద్భుతమైన ఆఫర్లను కూడా తీసుకు వచ్చింది. ఈ సేల్ నుండి షియోమి Latest Smart Tv అందించిన డీల్ చాలా గొప్పగా వుంది. ఎందుకంటే, అమేజాన్ ఈరోజు షియోమి లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ పైన 49% వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా, ఈ స్మార్ట్ టీవీ ని చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. అందుకే, అమేజాన్ ఫినాలే డే సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ మీకోసం అంధిస్తున్నాను.
SurveyAmazon Finale Days best offer Xiaomi Smart tv
Redmi (43 inch) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (L43R7-7AIN )ఈరోజు 49% భారీ డిస్కౌంట్ తో అమేజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి రూ. 21,999 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ రెడ్ మి స్మార్ట్ టీవీని ICICI మరియు AU Small Finance Bank కార్డ్ లతో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ షియోమి స్మార్ట్ టీవీని 20 వేల ధరలో అందుకునే అవకాశం వుంది. ఆఫర్లతో ఈ టీవీ కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read : Nokia 105 Classic: UPI పేమెంట్ ఫీచర్ తో చవక ధరలో New Phone లాంచ్.!
రెడ్ మీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు
ఈ రెడ్ మీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు 2GB RAM + 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision, HDR10, HLG, Reality Flow, Vivid Picture Engine మరియు MEMC మరియు వంటి ఫీచర్లతో మంచి విజువల్స్ ను అందించ గలదు.

ఇక సౌండ్ మరియు కనెక్టివిటీ ల పరంగా, ఈ టీవీలో 30 Watts సౌండ్ అవుట్ పుట్ అందించగల రెండు స్పీకర్లను Dolby Audio, DTS Virtual: X మరియు DTS-HD సపోర్ట్ తో అందించింది. ఇందులో, డ్యూయల్ Wi-Fi, HDMI, USB మరియు HDMI ARC వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను అందించింది రెడ్ మీ.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile