బిగ్ టీవీ డీల్: భారీ డిస్కౌంట్ తో 30 వేల లోపలే లభిస్తున్న బ్రాండెడ్ 55 ఇంచ్ టీవీ.!

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 22 Mar 2023 16:28 IST
HIGHLIGHTS
  • బిగ్ స్మార్ట్ టీవీని 30 వేల లోపలే అందుకోండి

  • అమెజాన్ నుండి గొప్ప అఫర్ మీకు అందుబాటులో వుంది

  • ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ పైన ఒక లుక్కేద్దాం పదండి

బిగ్ టీవీ డీల్: భారీ డిస్కౌంట్ తో 30 వేల లోపలే లభిస్తున్న బ్రాండెడ్ 55 ఇంచ్ టీవీ.!
బిగ్ టీవీ డీల్: భారీ డిస్కౌంట్ తో 30 వేల లోపలే లభిస్తున్న బ్రాండెడ్ 55 ఇంచ్ టీవీ.!

బిగ్ స్మార్ట్ టీవీని 30 వేల రూపాయల కంటే తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, అమెజాన్ నుండి గొప్ప అఫర్ మీకు అందుబాటులో వుంది. కోడాక్ ఇటీవల తీసుకువచ్చిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 45% డిస్కౌంట్ తో 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. మరి అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ పైన ఒక లుక్కేద్దాం పదండి.      

బిగ్ టీవీ డీల్: అఫర్ 

కోడాక్ ఇటీవల విడుదల చేసిన Kodak (55 inches) 4K UHD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV మోడల్ నంబర్ 55CAPRO5088 ఈరోజు అమెజాన్ నుండి 45% డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్లను కూడా అమెజాన్ జతచేసింది. Buy From Here  

Kodak (55 inches) 4K UHD: ఫీచర్లు 

ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది (3840x2160) పిక్సెల్స్ రిజల్యూషన్ అందించగల  4K UHD టీవీ మరియు ఇది 1.5 GHz క్లాక్ స్పీడ్ కలిగిన Cortex CA53 క్వాడ్ కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఇది Android 10 OS పైన నడుస్తుంది మరియు ఇన్ బిల్ట్ WiFi కూడా అందించబడినది. 

ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజిని కూడా కలిగివుంటుంది. ఈ టీవీ Dolby MS 12 మరియు DTS Trusurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 40W సౌండ్ సెటప్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ మరియు HLG సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి బ్రైట్నెస్ అందిచగలదు.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

amazon big smart tv deal today 22 mar 2023

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు