అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ..!!

HIGHLIGHTS

అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ నుండి 50 బిగ్ స్మార్ట్ టీవీ డీల్

కేవలం 25 వేల రూపాయలకే బిగ్ స్మార్ట్ టీవీ

అమెజాన్ 70% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయలకే అఫర్ చేస్తోంది

అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ..!!

అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ నుండి 50 బిగ్ స్మార్ట్ టీవీ బిగ్ డిస్కౌంట్ తో సగం కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా కేవలం 25 వేల రూపాయలకే  బిగ్ స్మార్ట్ టీవీని మీసొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ తో పాటుగా Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కూడా వస్తుంది. మరి ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ గురించి వెంటనే తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, అఫర్ వివరాలను క్రింద చూడండి.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ టీవీ అఫర్ విషయానికి వస్తే, ప్రముఖ ఇండియన్ స్మార్ట్ టీవీ బ్రాండ్ Foxsky నుండి వచ్చిన Foxsky (50 inch) 4K UHD స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 70% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అమెజాన్ నుండి ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ టీవీ కొనేవారికి 1,750 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Foxsky (50 inch) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్

ఈ Foxsky 50 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 మరియు Dolby Vision సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

ఈటీవీ 30W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు DolbyAtmos మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo