HIGHLIGHTS
బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్
భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్
ఈ స్మార్ట్ టీవీలు మంచి ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా మీ బడ్జెట్ ధరలోనే లభిస్తాయి
బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ కోసం చూస్తున్నారా. అయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ గురించి ఈరోజు చూడనున్నాము. ఈ స్మార్ట్ టీవీలు మంచి ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా మీ బడ్జెట్ ధరలోనే లభిస్తాయి. మరి ఈ బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో చూడండి.
Surveyహైసెన్స్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో మీడియం హల్ లో ఫిట్ అవుతుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision డిస్ప్లే మరియు Dolby Atmos సౌండ్ టెక్నాజీ సపోర్ట్ తో వస్తుంది. గతంలో 31 వేల రూపాయల ధరతో సేల్ అయిన ఈ స్మార్ట్ టీవీ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.20,990 రూపాయల ధరలో లభిస్తోంది. Buy From Here
ఏసర్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో మీడియం హల్ లో ఫిట్ అవుతుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ డిస్ప్లే మరియు Dolby Audio సౌండ్ టెక్నాజీ సపోర్ట్ తో వస్తుంది. అమెజాన్ నుండి ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 31% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.23,999 రూపాయల ధరలో లభిస్తోంది. Buy From Here
షియోమి నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో మీడియం హల్ లో ఫిట్ అవుతుంది. Dolby Vision డిస్ప్లే మరియు Dolby Audio సౌండ్ టెక్నాజీ సపోర్ట్ తో వస్తుంది. అమెజాన్ నుండి ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 37% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.26,999 రూపాయల ధరలో లభిస్తోంది. Buy From Here