Smart Tv: TCL 40వ యానివర్సరీ సందర్భంగా స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్
TCL టీవీల పైన భారీ డీల్స్
TCL 40 వ యానివర్సరీ సందర్భంగా సేల్
అమెజాన్ నుండి లభిస్తున్న TCL స్మార్ట్ టీవీ డీల్స్
TCL 40 వ యానివర్సరీ సందర్భంగా అమెజాన్ TCL టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది. అమెజాన్ TCL బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను గొప్ప ఆఫర్లతో అందిస్తోంది. ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరకే టీసీఎల్ స్మార్ట్ టీవీలను పొందవచ్చు. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్స్, No Cost EMI మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో TCL టీవీలు లభిస్తున్నాయి. అమెజాన్ నుండి బెస్ట్ డీల్స్ తో లభిస్తున్న TCL స్మార్ట్ టీవీ డీల్స్ ఈ క్రింద చూడవచ్చు మరియు అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఆఫర్లు కేవలం ఆగష్టు 30 వరకూ మాత్రమే వర్తిస్తాయి.
SurveyTCL 80 cm (32 inches) HD Ready స్మార్ట్ టీవీ
అఫర్ ధర : Rs.16,499
ఈ 32 అంగుళాల HD Ready Certified Android Smart LED TV మంచి స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు HDR సపోర్ట్ తో మంచి పిక్చెర్ క్లారిటీవస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి నెట్ ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది. ఈ TCL స్మార్ట్ టీవీ 20W స్పీకర్లను Dolby Audioసపోర్ట్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కేవలం Rs.16,499 ధరతో అమ్ముడవుతోంది. Buy From Here
TCL (40 inches) Full HD స్మార్ట్ టీవీ
అఫర్ ధర : Rs.21,999
ఈ 40 అంగుళాల Full HD Certified Android Smart LED TV , పెద్దగా ఉండడమే కాకుండా మంచి పిక్చెర్ క్లారిటీతో మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇది HD టీవీల కంటే 2X ఎక్కువ క్వాలిటీ పిక్చెర్ అందిస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి, నెట్ ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది మరియు Dolby Audio సిస్టమ్ తో అమర్చబడి ఆండ్రాయిడ్ యొక్క శక్తినిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 45% డిస్కౌంట్ తో కేవలం Rs.21,999 ధరతో అమ్ముడవుతోంది. Buy From Here
TCL (43 inches) AI 4K UHD
అఫర్ ధర : Rs.31,999
ఈ 43 అంగుళాల AI 4K UHD Certified Android Smart LED TV , పెద్దగా ఉండడమే కాకుండా పిక్చెర్ క్లారిటీతో మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇది FHD టీవీల కంటే 2X ఎక్కువ క్వాలిటీ పిక్చెర్ అందిస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి, నెట్ ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది మరియు 20W సౌండ్ అందించగల స్పీకర్లు మరియు Dolby Audio సిస్టమ్ తో అమర్చబడి ఆండ్రాయిడ్ యొక్క శక్తినిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి 38% డిస్కౌంట్ తో కేవలం Rs.31,999 ధరతో అమ్ముడవుతోంది. Buy From Here
TCL (50 inches) AI 4K UHD
అఫర్ ధర : Rs.38,999
ఈ 50 అంగుళాల AI 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10 సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ మరియు మైక్రో డిమ్మింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత పిక్చెర్ ఇంజిన్ ఇంటెలిజెన్స్ తో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఆఫర్ ద్వారా ఈ టీవీ పైన 38% డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి, ఇప్పుడు కేవలం Rs.38,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy From Here
TCL (55 inches) Smart QLED TV
అఫర్ ధర : Rs.54,999
ఈ 55 అంగుళాల AI 4K UHD Certified Android Smart QLED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10 సర్టిఫికేషన్ తో పాటుగా Dolby Atmos మరియు DTS సౌండ్ టెక్నలాజితో వస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత పిక్చెర్ ఇంజిన్ ఇంటెలిజెన్స్ మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ కోసం AI Sound Engine తో వస్తుంది. ఈ టీవీ పైన ప్రకటించిన 62% డిస్కౌంట్ తో, ఇప్పుడు కేవలం Rs.54,999 రూపాయల ధరతో ఈటీవీని కొనవచ్చు. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile