ధమాకా ప్లాన్: రూ.151 ధరకే 8GB డేటా మరియు డిస్ని+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందుకోండి.!

ధమాకా ప్లాన్: రూ.151 ధరకే 8GB డేటా మరియు డిస్ని+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందుకోండి.!
HIGHLIGHTS

రూ.151 ధరకే 8GB డేటా మరియు డిస్ని+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందుకోండి

OTT బెనిఫిట్ మరియు డేటా బెనిఫిట్

ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది

ధమాకా అఫర్: రూ.151 ధరకే 8GB డేటా మరియు డిస్ని+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందుకోండి. టెలికం కంపెనీలు OTT సబ్ స్క్రిప్షన్ లాభాలను అందించే ప్లాన్ లను ఎక్కవగా అఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ప్లాన్ మాత్రం చాలా చవక ధరకే డిస్ని+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను మీకు అందిస్తుంది. వోడాఫోన్ ఐడియా (vi) తన వినియోగధారుల కోసం ఈ కొత్త ప్లాన్ ను అందించింది. OTT మరియు డేటా లాభాన్ని ఒక్కదగ్గర చేర్చి ఈ ప్లాన్ ను అందించింది. 

Vi Rs.151 Plan

వోడాఫోన్ ఐడియా యొక్క లేటెస్ట్ రూ.151 ప్లాన్ యూజర్లకు తక్కువ ధరలో OTT ప్రయిజాలను అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే కస్టమర్లకు 3 నెలల Disney+ Hot Star సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ తో 8GB హై స్పీడ్ డేటా కూడా మీకు అందుతుంది. అయితే, ఈ ప్లాన్ తో కాలింగ్ లేదా SMS వంటి ప్రయోజనాలు మీకు లభించవు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కానీ, సర్వీస్ వ్యాలిడిటీని మాత్రం అందించదు. 

అంటే, ఈ ప్లాన్ తో మీకు 3 నెలల Disney+ Hot Star సబ్ స్క్రిప్షన్ మరియు 8GB డేటా ప్రయోజనం మాత్రమే అందుతాయి. OTT సబ్ స్క్రిప్షన్ తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు మరిన్ని ప్రయోజనాలను అందించే వోడాఫోన్ ఐడియా (Vi) బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే vi యొక్క రూ.399 ప్లాన్ ను పరిశీలించవచ్చు.          

Vi Rs.399 Plan 

వోడాఫోన్ ఐడియా యొక్క బెస్ట్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5GB డేటా మరియు డైలీ 100 SMS లను కూడా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ తో మీకు 3 నెలల Disney+ Hotstar సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 

అంతేకాదు, ఈ ప్లాన్ తో Vi మూవీస్&టీవీ ఉచిత యాక్సెస్ తో పాటుగా రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 వరకూ స్ట్రీమింగ్, సర్ఫింగ్ మరియు షేరింగ్ వంటి వాటిని ఎటువంటి డేటా ఖర్చు లేకుండా ఆనందించవచ్చు. Vi యాప్ నుండి రీఛార్జ్ చేసే వారికి 5GB అదనపు డేటా కూడా లభిస్తుంది. అలాగే, వారాంతంలో మిగులు డేటాను మీ  పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo