జియో లేటెస్ట్ బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ పైన ఒక లుక్కేద్దామా.!

జియో లేటెస్ట్ బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ పైన ఒక లుక్కేద్దామా.!
HIGHLIGHTS

జియో కస్టమర్ల అన్ని అవసరాలకు తగిన ప్రీపెయిడ్ ప్లాన్స్

ఈ ప్లాన్స్ అధిక హై స్పీడ్ డేటా మరియు మరిన్ని ఇతర లాభాలను అందిస్తాయి

ఈ ప్లాన్స్ అందించే అన్ని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం

బడ్జెట్ మొదలుకొని ప్రీమియం కస్టమర్ల వరకూ అన్ని అవసరాలకు తగిన ప్రీపెయిడ్ ప్లాన్స్ ను రిలయన్స్ జియో అఫర్ చేస్తోంది. వీటిలో లేటెస్ట్ బెస్ట్ లాంగ్ అన్లిమిటెడ్ ప్లాన్స్ ను ఈరోజు చూడనున్నాము. ఈ ప్లాన్స్ అన్లిమిటెడ్ కాలింగ్, అదిలి అధిక హై స్పీడ్ డేటా మరియు మరిన్ని ఇతర లాభాలను కస్టమర్లకు అందిస్తాయి. మరి ఈ జియో లేటెస్ట్ బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ పైన ఒక లుక్కేద్దామా. 

రిలయన్స్ జియో రీసెంట్ గా అందించిన కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ రూ.899 మరియు ఇటీవల జత చేసిన రూ.2023 తో పాటుగా కొత్త ప్రయోజనాలను యద చేసిన రూ.2,999 ప్లాన్స్ ఈ కోవకే చెందుతాయి. ఈ ప్లాన్స్ అందించే అన్ని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.         

Jio Rs.899 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.

Jio Rs.2,023 Plan

జియో కొత్త రూ.2,023  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 630 GB డేటాని డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

Jio Rs.2,999 Plan

జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ ముందు నుండే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 23 రోజుల ఎక్ట్రా వ్యాలిడిటీని కూడా జత చేసింది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75 అధనపు డేటాని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo