Jio: రోజూ ఎక్కవ హై స్పీడ్ డేటాను అఫర్ చేసే జియో అన్లిమిటెడ్ ప్లాన్స్ ఇవే..!!

HIGHLIGHTS

రోజూ ఎక్కవ హై స్పీడ్ డేటాను అఫర్ చేసే జియో అన్లిమిటెడ్ ప్లాన్స్

మీకోసం రెండు మంచి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి

జియో కస్టమర్లకు అధిక ప్రయోజాలను అఫర్ చేసే ఈ లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

Jio: రోజూ ఎక్కవ హై స్పీడ్ డేటాను అఫర్ చేసే జియో అన్లిమిటెడ్ ప్లాన్స్ ఇవే..!!

రోజూ ఎక్కవ హై స్పీడ్ డేటాను అఫర్ చేసే జియో అన్లిమిటెడ్ ప్లాన్స్  కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం రెండు మంచి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ తో 3GB హై స్పీడ్, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. జియో కస్టమర్లకు అధిక ప్రయోజాలను అఫర్ చేసే ఈ లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు అందించే ప్రయోజనాలు తెలుసుకోండి.        

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియో యొక్క రూ.1,199 మరియు రూ.419 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ ప్లాన్స్ అఫర్ చేసే అన్ని ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.

Jio రూ.1,199 ప్లాన్ 

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 84 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 252GB ల హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. 

Jio రూ.419 ప్లాన్ 

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 28 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 84GB ల హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo