జియో బంపర్ అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే 20% క్యాష్ బ్యాక్

HIGHLIGHTS

జియో క్యాష్ బ్యాక్ ను కూడా అఫర్ చేస్తోంది

జియో రీఛార్జ్ లేదా జియో మార్ట్ లేదా జియో స్టోర్ లలో ఉపయగించవచ్చు

హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను కూడా అఫర్ చేస్తాయి

జియో బంపర్ అఫర్:  ఈ రీఛార్జ్ చేస్తే 20% క్యాష్ బ్యాక్

ఒకపక్క అన్ని టెలికం సంస్థలతో పాటుగా రీఛార్జ్ రేట్లు పెంచిన జియో క్యాష్ బ్యాక్ ను కూడా అఫర్ చేస్తోంది. ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా తో పాటుగా జియో కూడా తన  ప్లాన్స్ రీఛార్జ్ రేట్స్ పెంచేసింది. అయితే, కొన్ని ప్లాన్స్ ను 20% క్యాష్ బ్యాక్ తో అఫర్ చేస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ నగదు రూపంలో కాకుండా రిడీమ్ పాయింట్స్ గా జమ చేస్తుంది. వీటిని మీరు అవసరమైనప్పుడు జియో రీఛార్జ్ లేదా జియో మార్ట్ లేదా జియో స్టోర్ లలో ఉపయగించవచ్చు. అంతేకాదు, జియో యొక్క మహా క్యాష్ బ్యాక్ అఫర్ చేసే అన్లిమిటెడ్ ప్లాన్స్ డైలీ అధిక హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను కూడా అఫర్ చేస్తాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Rs.299 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 56 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.666 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 1.5 GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 126 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.719 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 168 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo