HIGHLIGHTS
అధిక లాభాలను అందించే ధమాకా ప్లాన్స్ జియో అఫర్ చేస్తోంది
జియో అఫర్ చేస్తున్న టాప్ ధమాకా ప్లాన్స్
JioTV మరియు Jio Cinema తో సహా అని జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ని అందిస్తాయి
రిలయన్స్ జియో యూజర్లకు అధిక లాభాలను అందించే ధమాకా ప్లాన్స్ జియో అఫర్ చేస్తోంది. ఈ ప్లాన్స్ తో భారీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ఇంకా ఎన్నో ఈ జియో ప్లాన్స్ ద్వారా యూజర్లు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, IPL మ్యాచ్ లను ఎటువంటి అంతరాయం లేకుండా ఆనందించే అవకాశం కూడా ఈ ప్లాన్స్ ద్వారా యూజర్లకు లభిస్తుంది. జియో అఫర్ చేస్తున్న ఆ ధమాకా ప్లాన్స్ మరియు అవి అందించే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.
Surveyరిలియన్స్ జియో IPL 2023 కోసం అందించి కొత్త ప్లాన్స్ రూ. 219, రూ. 399 మరియు రూ. 999 ను జియో అఫర్ చేస్తున్న ధమాకా ప్లాన్స్ గా చెప్పవచ్చు. ఈ మూడు ప్లాన్స్ అందించే ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ మూడు ప్లాన్స్ కూడా వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 3GB హై స్పీడ్ డేటా మరియు 100SMS వినియోగ సౌకర్యాన్ని అందిస్తాయి. JioTV మరియు Jio Cinema తో సహా అని జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ని అందిస్తాయి.
అయితే, రూ. 219 ప్రీపెయిడ్ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ మరియు 2GB అదనపు డేటాని అందిస్తే, రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ 2స్ రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు 6GB అదనపు ఉచిత డేటాని అందిస్తుంది. ఇక రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు 40GB హై స్పీడ్ అదనపు ఉచిత డేటాని కూడా తీసుకు వస్తుంది.
మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here