Jio యూజర్లకు అధిక లాభాలను అందించే New Plans.!

HIGHLIGHTS

Jio కస్టమర్లకు అధిక లాభాలను అందించే New Plans చాలానే ఉన్నాయి

మరిన్ని లాభాలతో పాటుగా OTT సబ్ స్క్రిషన్ ను కూడా ఈ ప్లాన్స్ అందిస్తాయి

రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

Jio యూజర్లకు అధిక లాభాలను అందించే New Plans.!

రిలయన్స్ జియో కస్టమర్లకు అధిక లాభాలను అందించే New Plans చాలానే ఉన్నాయి. అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా మరియు మరిన్ని లాభాలతో పాటుగా OTT సబ్ స్క్రిషన్ ను కూడా ఈ ప్లాన్స్ అందిస్తాయి. కాలింగ్, డేటాతో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా కొరుకు యూజర్లకు ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ సరైన ఎంపిక అవుతాయి. అందుకే, రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఒక లుక్కేద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio New Plans

రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను OTT బెనిఫిట్స్ తో అందించింది. అందులో, జియో రూ. 3662 బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను క్రింద వివరంగా చూడవచ్చు.

Also Read : OnePlus 12 లాంచ్ కోసం డేట్ ఫిక్స్ చేసిన వన్ ప్లస్.!

రిలయన్స్ జియో రూ. 3,662 ప్లాన్

రిలయన్స్ జియో రూ. 3,662 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వన్ ఇయర్ ప్లాన్ పూర్తిగా సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ తీసుకు వస్తుంది. అలాగే, 4G నెట్ వర్క్ పైన పైన రోజుకు 2.5GB చొప్పున 365 లకు గాను మొత్తంగా 912.5 GB ల డేటా అందిస్తుంది. అదే 5G నెట్ వర్క్ పైన అయితే అన్లిమిటెడ్ 5G డేటాని తీసుకు వస్తుంది ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్.

రిలయన్స్ జియో రూ. 3,662 ప్లాన్

మరిన్ని ఇతర ప్రయోజనల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో రోజుకు 100 SMS ల చొప్పున 365 రోజులు వాడుకోవచ్చు. అలాగే, జియో ప్రధాన యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో లభించే మరొక గొప్ప ప్రయోజనం ఉచిత OTT సబ్ స్క్రిప్షన్. ఈ ప్లాన్ తో Sony LIV మరియు ZEE5 రెండు OTT లకు కూడా ఉచిత యాక్సెస్ అందుతుంది.

అలాగే, జియో యూజర్ల కోసం మరిన్ని బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అందుబాటులో వున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo