BSNL Super Plan: రోజుకు రూ. 4.50 పైసలకే అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
BSNL Super Plan ఒకటి వుంది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చవక ధరలో ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది
రోజుకు రూ. 4.50 పైసల ఖర్చులోనే దాదాపు సంవత్సరం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది
BSNL Super Plan: బిఎస్ఎన్ఎల్ యొక్క ఒక సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు కేవలం రూ. 4.50 పైసల ఖర్చులోనే దాదాపు సంవత్సరం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే, బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చవక ధరలో ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాల పై ఒక లుక్కేయండి.
Surveyఏమిటా BSNL Super Plan ?
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,499 రూపాయల లాంగ్ వ్యాలిడిటీ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ యొక్క పూర్తి మొత్తాన్ని రోజుల చొప్పున లెక్కకడితే, రోజుకు కేవలం రూ. 4. 48 పైసలు మాత్రమే అవుతుంది. అంటే, ఈ బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు కేవలం 5 రూపాయల కంటే తక్కువ ధరలో ఎన్నో లాభాలు అందిస్తుంది.
Also Read: Apple iPhone 15 Plus పై గొప్ప ఆఫర్లు ప్రకటించిన Flipkart : ఎక్స్ చేంజ్ పై మరింత తగ్గింపు.!
బిఎస్ఎన్ఎల్ రూ. 1,499
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజు వ్యాలిడిటీ తీసుకు వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 336 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ను అందుకుంటారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 2GB హాయ్ స్పీడ్ డేటా మరియు డైలీ లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేటా ఉపయోగ ప్రయోజనాలు అందిస్తుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇది కాకుండా ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో 24GB ల అదనపు హాయ్ స్పీడ్ డేటా కూడా అందిస్తుంది.
మరిన్ని బెస్ట్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు రీఛార్జ్ చేయడానికి Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
