BSNL Best Plan: యూజర్లకు లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్.!

BSNL Best Plan: యూజర్లకు లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్.!

BSNL Best Plan: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ ను ఈరోజు చూడనున్నారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు సంవత్సరం కంటే ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో అన్ని లాభాలను అందించే బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ గా నిలుస్తుంది. అందుకే, ఈరోజు ఈ బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా BSNL Best Plan?

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ డేటా, కాలింగ్ మరియు SMS వంటి అన్ని ప్రయోజనాలు యూజర్లకు అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ 395 రులు పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 2GB హైస్పీడ్ డేటా కూడా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందవచ్చు.

BSNL Best Plan

ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో ఈరోజు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా లభిస్తుంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో Hardy Games, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమ్ ఆన్ ఆస్ట్రో టెల్లర్, Gameium, Lystn Podocast, Zing మ్యూజిక్ మరియు BSNL Tunes వంటి అదనపు ప్రయోజనాలు 395 రోజులు పొందవచ్చు.

Also Read: TWS Buds: రూ. 3,000 ధరలో అమెజాన్ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ బడ్స్ డీల్స్ ఇవే.!

బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399 ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు పైన తెలిపిన అన్ని ప్రయోజనాలు 395 రోజులు అందుతాయి.

మరిన్ని లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo