HIGHLIGHTS
Airtel యూజర్ల కోసం గొప్ప అఫర్ ను అందించింది
SonyLive తో సహా మరిన్ని OTT లకు పూర్తి నెల రోజుల యాక్సెస్ ను మీరు అందుకోవచ్చు.
ఈ ప్లాన్ అఫర్ కేవలం బడ్జెట్ ధరలోనే ఉంటుంది
Airtel యూజర్ల కోసం గొప్ప అఫర్ ను అందించింది. ఈ అఫర్ ద్వారా కేవలం సింగల్ రీఛార్జ్ తో SonyLive తో సహా మరిన్ని OTT లకు పూర్తి నెల రోజుల యాక్సెస్ ను మీరు అందుకోవచ్చు. ఎయిర్టెల్ ఇన్ని లాభాలను అందిస్తున్న ఈ ప్లాన్ అఫర్ కేవలం బడ్జెట్ ధరలోనే ఉంటుంది. ఎయిర్టెల్ అఫర్ చేస్తున్న ఈ జబర్దస్త్ అఫర్ వివరాలను చూద్దాం పదండి.
Surveyఎయిర్టెల్ యొక్క రూ.149 డేటా ప్లాన్ గురించి మనం ఇంతవరకూ మాట్లాడింది. ఈ Rs. 149 డేటా ప్లాన్ అందించే ప్రయోజనాలను ఈ క్రింద చూడవచ్చు.
Airtel Rs. 149 Plan
ఇది ఎయిర్టెల్ అఫర్ చేస్తున్న యాడ్ ఆన్ డేటా ప్లాన్ మరియు ఇది ఎగ్జిస్టింగ్ ప్లాన్ వ్యాలిడిటీ కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ యాక్టివ్ బండిల్ మరియు స్మార్ట్ ప్యాక్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ తో 1GB హై స్పీడ్ డేటా అందుతుంది. అయితే, ఈ ప్లాన్ తో ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్రీమియం 30 రోజుల యాక్సెస్ ను అందుకోవచ్చు.
ఇది మాత్రమే కాదు, ఎక్స్ ట్రీమ్ ప్రీమియం యాక్సెస్ తో పాటుగా 15 కు పైగా OTT యాప్స్ కి కూడా 30 రోజుల యాక్సెస్ ను ఉచితంగా అందుకోవచ్చు. ఈ ప్లాన్ తో వుహసిత`ఉచిత యాక్సెస్ అందుకోనున్న OTT లలో SonyLiv వంటి ప్రముఖ OTT యాప్ కూడా వుంది.
వాస్తవానికి, SonyLiv యొక్క ఒక నెల సబ్ స్క్రిప్షన్ కోసమే మీరు 299 చెల్లిచవలసి ఉంటుంది. కానీ, ఈ ఎయిర్టెల్ రూ.149 ప్లాన్ తో ఈ SonyLiv సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందుతారు. అంతేకాదు, ErosNow, HoiChoi, Shemaroome, Lionsgate, Ultra,Epicon, Manorama మరియు Raj Tv వంటి మరిన్ని యాప్స్ కు కూడా ఉచిత యాక్సెస్ మీకు అందుతుంది.
మరిన్ని ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here