ఈ ప్లాన్స్ పైన కూడా ఉచిత Disney+ Hotstar సబ్ స్క్రిప్షన్ ప్రకటించిన ఎయిర్టెల్.!

HIGHLIGHTS

ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపిన ఎయిర్టెల్

కొత్తగా 7 ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఉచిత Disney+ Hotstar సబ్ స్క్రిప్షన్

ప్లాన్స్ మరియు వాటి వివరాలు తెలుసుకోండి

ఈ ప్లాన్స్ పైన కూడా ఉచిత Disney+ Hotstar సబ్ స్క్రిప్షన్ ప్రకటించిన ఎయిర్టెల్.!

ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపిన ఎయిర్టెల్. కొత్తగా 7 ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఉచిత Disney+ Hotstar సబ్ స్క్రిప్షన్ ను జత చేసింది. ముందు నుండే కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన డిస్ని+ హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ అఫర్ చేస్తుండగా,  ఇప్పుడు ఈ జాబితాలో మరో 7 ప్రీపెయిడ్ ప్లాన్ లను కూడా జత చేసింది. ఎయిర్టెల్ కొత్తగా డిస్ని+ హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను యాడ్ చేసిన ప్లాన్స్ మరియు వాటి వివరాలు తెలుసుకోండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎయిర్టెల్ కొత్త డిస్ని+ హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను జత చేసిన ప్లాన్స్ విషయానికి వస్తే, రూ.399, రూ.499, రూ.719, రూ.799, రూ.839 మరియు రూ.999 ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు. 

ఎయిర్టెల్ రూ.399 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.

ఎయిర్టెల్ రూ.499 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 3GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.

ఎయిర్టెల్ రూ.719 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 1.5GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది. 

ఎయిర్టెల్ రూ.779 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 1.5GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.

ఎయిర్టెల్ రూ.839 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.

ఎయిర్టెల్ రూ.999 ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటుగా రూ.149 రూపాయల విలువైన 3 నెల Disney+ Hotstar మొబైల్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo