రిలయన్స్ Jio 4G కొత్త నెట్ వర్క్ సర్వీస్ డిసెంబర్ 27న మొదలు

రిలయన్స్ Jio 4G కొత్త నెట్ వర్క్ సర్వీస్ డిసెంబర్ 27న మొదలు

రిలియన్స్ ఫౌండర్, ధీరూబాయ్ అంబానీ పుట్టిన రోజు ఈ నెల 27 న. ఈ సందర్భంగా  Reliance Jio డిసెంబర్ 27 న 4G సర్వీసెస్ లాంచ్ చేస్తుంది. ప్రస్తుత రిలయన్స్ ఉండగా కొత్త Jio నెట్ వర్క్ తో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రిలయన్స్ jio మాత్రమే pan ఇండియా బ్రాడ్ బ్యాండ్ వైర్ లెస్ access ( BWA ) లైసెన్స్ తో వస్తుంది. మరే ఇతర నెట్ వర్క్ కు లేదు.

VoLTE బేస్డ్ 4G రోల్ out కోసం ఎదురుచూస్తుంది. కొత్త మొబైల్ నెట్ వర్క్ తో పాటు LYF అనే పేరుతో కొత్తగా 4G హాండ్ సెట్స్ ను లాంచ్ చేయనుంది.

ETTelecom ప్రకారం మొదటి ఫేస్ లో 4 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తుంది. వాటిలో 3 ప్రీమియం వేరియంట్స్ – Water 1, Water 2 అండ్ Water 3. Earth 1 పేరుతో సూపర్ ప్రీమియం మరొక డివైజ్.

త్వరలోనే అన్నీ రిలయన్స్ అండ్ ఇతర మేజర్ రిటేల్ అవుట్ లెట్స్ లో సేల్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 5000 నుండి 25 వేల రూ లలో ఇవి ఉండనున్నాయి.

ఆధారం ఎకనామిక్ టైమ్స్

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile