ఫెమన్ ట్రావెలింగ్ వెబ్ సైట్ redbus హాక్ అయినట్లు తెలుస్తుంది

ఫెమన్ ట్రావెలింగ్ వెబ్ సైట్ redbus హాక్ అయినట్లు తెలుస్తుంది

Redbus.in ట్రావెలింగ్ వెబ్ సైట్ హాకింగ్ కు గురయ్యినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 15న ఇది జరిగినట్లు సమాచారం. అయితే హాక్ అయినట్లుగా కంపెని కు కూడా తెలిసినట్లు లేదు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

కస్టమర్స్ నుండి ప్రశ్నలు వస్తుండగా కంపెని ఈ విషయాన్ని తెలుసుకుంది. దాదాపు 4,116,187 email ఐడి లు హాక్ అయినట్లు రిపోర్ట్స్.

మీ రెడ్ బస్ అకౌంట్ హాక్ అయిందా లేదా తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్లి మీ మెయిల్ ఐడి ను ఎంటర్ చేయండి. haveibeenpwned అనే వెబ్ సైట్ కూడా మీ ఐడి హాక్ అయ్యిందో లేదో చెబుతుంది.

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile