4K రిసల్యుషణ్ బిల్ట్ in ప్రొజెక్టర్ తో 65 in ఫిలిప్స్ టీవీ

4K రిసల్యుషణ్ బిల్ట్ in ప్రొజెక్టర్ తో 65 in ఫిలిప్స్ టీవీ

బెర్లిన్ లో జరుగుతున్న IFA కన్స్యూమర్ electornic షో లో ఈ రోజు ఫిలిప్స్ 65 in టీవీ రివీల్ చేసింది. దీని పేరు ఫిలిప్స్ AmbiLux. దీని ధర మరియు రిలీజ్ డేట్ లను ఇంకా వెల్లడించలేదు కంపెని.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఫిలిప్స్ అంబి లక్స్ 65 ఇంచీల స్క్రీన్ తో వస్తుంది. దీనిలో ఇంబిల్ట్ గా ambilight ప్రొజెక్టర్ ఉంది. అంటే వీడియోస్ మరియు ఫోటోస్ అన్నీ మీ ఇంటి గోడల పై లేదా ఎక్కడైనా ప్రాజెక్ట్ చేసుకొని చూడవచ్చు సెపరేట్ గా మరో డివైజ్ లేకుండా.

3840 x 2160 పిక్సెల్స్ తో అల్ట్రా HD LCD మరియు 400nit బ్రైట్ నెస్ తో 4K రిసల్యుషణ్ లో అందిస్తుంది తెరపై మోషన్ పిక్చర్ ను. దీనిలో లాలిపాప్ పై రన్ అయ్యే ఆండ్రాయిడ్ టీవీ కూడా వాడుకోవచ్చు. గూగల్ మెయిల్, సర్చ్, మ్యాప్స్ మిగిలిన యాప్స్ అన్నీ దీనిలో ఉంటాయి.

16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 30 వాట్స్ DTS స్పీకర్స్, 3 usb అండ్ 4 HDMI పోర్ట్స్, క్వర్టి రిమోట్ కీ బోర్డ్ కంట్రోలింగ్, స్పీచ్ రికాగ్నిషణ్, స్వైప్ ప్యాడ్, వైఫై మరియు ఇతర స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి దీనిలో. 

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile