3gb ర్యామ్ అండ్ డ్యూయల్ 13MP కెమేరాస్ తో ZTE బ్లేడ్ S7

3gb ర్యామ్ అండ్ డ్యూయల్ 13MP కెమేరాస్ తో ZTE బ్లేడ్ S7
HIGHLIGHTS

డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ accept చేస్తుంది

చైనీస్ బ్రాండ్, ZTE బ్లేడ్ సిరిస్ లో కొత్త మోడల్ లాంచ్ చేసింది. దీని పేరు Blade S7. ప్రైస్ ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం థాయ్లాండ్ లో సెల్ అవుతుంది. త్వరలో ఆసియా మార్కెట్ కు విస్తరించనున్నాయి సేల్స్.

స్పెసిఫికేషన్స్ – ఫ్రంట్ అండ్ బ్యాక్ 13MP కెమేరా, led ఫ్లష్ – phase డిటెక్షన్ అండ్ ఆటో ఫోకస్(రెండు వైపులా). 5in FHD 1080 x 1920 పిక్సెల్స్  LTPS గొరిల్లా గ్లాస్ 3(బ్యాక్ అండ్ ఫ్రంట్) డిస్ప్లే, 445 PPi.

64 బిట్ ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 SoC, 3gb DDR3 ర్యామ్, 32 gb ఇంబిల్ట్ స్టోరేజ్, 4G, Gesture కంట్రోల్స్, స్మార్ట్ సెన్స్(ఫోన్ షేక్ చేస్తే కొన్ని పనులు జరగటం), తో 7.2mm thickness కలిగి ఉంది.

దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది కేవలం మొబైల్ లాక్ అండ్ అన్ లాకింగ్ అనే కాడు యాప్స్ ను కూడా లాకింగ్ చేస్తుంది. డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ ను accept చేస్తుంది.

ఆండ్రాయిడ్ 5.1.1 బేస్డ్ MiFavor 3.2 యూసర్ ఇంటర్ఫేస్ ఫై రన్ అవుతుంది మొబైల్. లెమన్ గ్రీన్, రోస్ గోల్డ్, స్పేస్ గ్రే అండ్ వైట్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది.

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo