ZTE Axon M వరల్డ్ లోనే మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.

ZTE Axon M వరల్డ్ లోనే మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.
HIGHLIGHTS

Axon M స్మార్ట్ ఫోన్ 17 అక్టోబర్ న లాంచ్ అవుతుంది .

ZTE  వరల్డ్ లోనే మొదటి   ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తో  Samsung  ని ఢీ  కొట్టబోతుంది . Axon M  స్మార్ట్ ఫోన్  17  అక్టోబర్ న లాంచ్ అవుతుంది . Android Authority  అనుసారం , ZTE  యొక్క ఈ కొత్త డివైస్ ని కాడ్  నేమ్  Axon Multy  అని పిలుస్తారు , మరియు  ఈ ఫోన్ లో రెండు రెండు స్క్రీన్ ఫీచర్ గలదు .   దీనిని ఓపెన్ చేసి పెద్ద  స్క్రీన్ లో మార్చవచ్చు . 

Axon M  లో రెండు వేరు వేరు  1080p  ప్యానెల్స్  కలవు ఈ  రెండిటినీ రెండిటినీ కలిపి  6.8  ఇంచెస్ డిస్ప్లే చేయొచ్చు . ఇది 1920 x 2160  పిక్సల్ రిజల్యూషన్  ని ఆఫర్ చేస్తుంది . ఫోన్ ఫోల్డ్ అయినప్పుడు అది ఒక సాధారణ స్మార్ట్ఫోన్ లాగా కనిపిస్తుంది.

ZTE యొక్క యాక్సోన్ M స్మార్ట్ఫోన్లకు ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది, ఎలాంటి  పెద్ద డిస్ప్లే  లేకుండా స్మార్ట్ఫోన్లు టాబ్లెట్ గా పని  చేయవచ్చు. అదే సమయంలో ZTE కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ని   కస్టమైజ్ కూడా చేయొచ్చు , ఇది ఒకే సమయంలో రెండు వేర్వేరు  యాప్స్ ని   డిస్ప్లే ను చూపుతుంది. దీని ద్వారా,  మల్టి టాస్కింగ్ మెరుగుపరచవచ్చు మరియు టాబ్లెట్ మరియు స్మార్ట్ఫోన్ మధ్య వ్యత్యాసాన్ని తగ్గించవచ్చు.

GSMArena రిపోర్ట్స్ ప్రకారం , Axon M 4GB ర్యామ్ , 32GB స్టోరేజ్ తో పాటు స్నాప్ డ్రాగన్  821  తో వస్తుంది .  ఈ స్మార్ట్ ఫోన్ లో 3120mAh  బ్యాటరీ  కలదు .  మరియు   దీని ధర  $650 (సుమారు  Rs 42,500)  వరకు ఉంటుంది . Axon M  వచ్చే నెల 17 తారీఖు న న్యూయార్క్ లో  ఒక కార్యక్రమంలో ప్రారంభించబడుతుంది . 
 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo