Yureka Black స్మార్ట్ ఫోన్ కి అతి త్వరలో ఆండ్రాయిడ్ 7.1.2 Nougat అప్డేట్

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ని ఈ నెల లో 1 జూన్ లో లాంచ్ చేశారు.

Yureka Black  స్మార్ట్  ఫోన్ కి అతి త్వరలో   ఆండ్రాయిడ్ 7.1.2  Nougat   అప్డేట్

 స్మార్ట్  ఫోన్ నిర్మాణ  కంపెనీ  Micromax  యొక్క సహాయక  బ్రాండ్  Yu యొక్క  Yureka Black  స్మార్ట్  ఫోన్ కి అతి త్వరలో   ఆండ్రాయిడ్ 7.1.2  Nougat   అప్డేట్ లభిస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ ని  ఈ నెల లో  1  జూన్  లో లాంచ్ చేశారు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ ఫోన్ క్రోమ్  బ్లాక్ మరియు మెట్  బ్లాక్ ఫినిష్  తో ఇంట్రడ్యూస్  అయింది .  దీని ధర  Rs 8,999 . Yu Yureka Black   జూన్ 6 రాత్రి నుంచి  ఫ్లిప్కార్ట్ లో దీని సేల్స్ మొదలవుతాయి .
ఈ స్మార్ట్ ఫోన్ కి మెటల్  బాడీ   వెనుకవైపు గ్లాస్ పొందుపరిచారు.  దీని యొక్క తిక్నెస్   8.55mm , మరియు బరువు 142 గ్రాములు . ఈ స్మార్ట్ ఫోన్ లో జేశ్చర్  సపోర్ట్ కూడా కలదు , దీని ద్వారా మీరు యాప్స్  ఓపెన్ చేయవచ్చు.  కాల్స్  చేసుకోవచ్చు , sms  కూడా చేసుకోవచ్చు .
ఇక దీని స్పెక్స్  గమనిస్తే  5- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  కలిగి రెసొల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్ దీనిలో  2.5D  కార్నింగ్ గొరిల్లా గ్లాస్   3  ప్రొటెక్షన్ కూడా కలదు.  క్వాల్ కామ్  స్నాప్  డ్రాగన్  430  ప్రోసెసర్  కలదు మరియు 4GB  RAM  అండ్  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  గలదు , స్టోరేజ్  ని మైక్రో sd  ద్వారా  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చును .ఇక కెమెరా  గమనిస్తే 13 ఎంపీ రేర్ కెమెరా విత్ LED ఫ్లాష్ .  ఫ్రంట్ సైడ్ 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇచ్చారు. 
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  6.0.1 మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది.  3000mA  బ్యాటరీ  కలిగి వుంది .  4G VoLTE  సపోర్ట్ తో వస్తుంది . దీనిలో డ్యూయల్ సిమ్  సపోర్ట్ కూడా కలదు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo