MIUI 8 (Xiaomi కొత్త OS వెర్షన్) లో కొత్త సంగతులు..
వాల్ పేపర్ ఆటోమేటిక్ గా మారుతుంటుంది.
extra నోట్స్ ఫీచర్స్ తో పాటు password ప్రొటెక్షన్ ఉంది notes కు, సేవ్ కూడా చేయగలరు. ఇందుకు ఫింగర్ ప్రింట్ ను వాడగలరు
డ్రాప్ డౌన్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ కు స్క్రోలింగ్ ఫీచర్
weather కు తగ్గట్టుగా కలర్ థీమ్స్ అండ్ సెట్టింగ్స్ కలర్స్ చేంజ్.
పవర్ సేవర్ మోడ్ – ఇందులో బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యే యాప్స్ freeze అవుతాయి, పెర్ఫార్మన్స్ పెంచటానికి.
MIUI 8 ను వాడటానికి Xiaomi users కు MAY 16 నుండి బీటా రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు బీటా builds టెస్ట్ చేయటానికి రిజిస్టర్ అవ్వవచ్చు, జూన్ 1 న బీటా వెర్షన్ వస్తుంది testers కు.
MIUI 8 వెర్షన్.. Mi 3, Mi 4, Mi 4c, Mi 4S, Mi 5, Mi Max మరియు అన్ని రెడ్మి అండ్ MI నోట్ ఫోన్లలోనూ సపోర్ట్ అవుతుంది.