MIUI 7.2 ను రిలీజ్ చేసిన Xiaomi

MIUI 7.2 ను రిలీజ్ చేసిన Xiaomi

Xioami  MIUI 7.2 అప్ డేట్ రోల్ చేస్తుంది. ఇది స్టేబుల్ బిల్డ్ . చైనా లో ఆల్రెడీ రోల్ అయ్యింది అందరికీ. గ్లోబల్ rolling పై కంపెని త్వరలోనే వస్తుంది అని కన్ఫర్మ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇది Mi 5, Mi 4, Mi 4i, Mi 2/2S, Mi pad 2, Redmi 3, Redmi నోట్ 3, రెడ్మి నోట్ 2, రెడ్మి నోట్ 4G డ్యూయల్ సిమ్, రెడ్మి నోట్ 3G, రెడ్మి 2A అండ్ రెడ్మి 2 కు వస్తుంది.

అయితే వీటిలో కొన్ని మాత్రేమే ఇండియన్ మార్కెట్ లో ఉన్నాయి. MIUI 7.2 Mi Mover కు అప్ డేట్స్ ను తెస్తుంది. ఇది ఫైల్స్, ఫోటోస్ అండ్ యాప్స్ ను అప్ గ్రేడ్ చేస్తున్నప్పుడు కూడా మూవ్ చేయనిస్తుంది.

కొత్త వెర్షన్ లో find my phone కూడా ఇంప్రూవ్ అయినట్లు తెలుస్తుంది.  అంటే users ఇక lock, locate అండ్ erase ఫంక్షన్స్ ను వాడగలరు. వీటితో పాటు కొన్ని మైనర్ optimizations కూడా చేసింది.

మీకు కావాలనుకుంటే MIUI 7.2 అప్ డేట్ ను manual గా కూడా ఫ్లాష్ చేసుకోగలరు. ఈ లింక్ లో నుండి ROM లను డౌన్లోడ్ చేయవచ్చు. అయితే ఇవి చైనా xiaomi వేరియంట్స్ కు మాత్రమే. జాగ్రత్త.

కంపెని 7.2 వెర్షన్ మార్ష్ మల్లో పై రన్ అవుతుందా లేక లాలిపాప్ పై రన్ అవుతుందా అనేది స్పష్టం చేయలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన MI 5 మార్ష్ మల్లో తో వస్తుంది.

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo