గత నెలలోనే Xiaomi Redmi Pro 2 స్మార్ట్ ఫోన్ ఒక ఆన్లైన్ రిటైలర్ వెబ్సైట్ లో లిస్ట్ చేయబడింది. ఈ లిస్టింగ్ అనుసారం ఈ ఫోన్ యొక్క మిగతా ఫీచర్స్ గురించిన సమాచారం బయట పడింది. అయితే ఇప్పడు ఈ స్మార్ట్ ఫోన్ షియోమీ అధికారిక వెబ్సైట్ నందు లిస్ట్ చేయబడింది.
అధికారిక లిస్ట్ ద్వారా , Xiaomi Redmi Pro 2 లో 5.5-ఇంచెస్ OLED డిస్ప్లే ఇవ్వబడింది. స్నాప్ డ్రాగన్ 660 ప్రోసెసర్ మరియు 16MP డ్యూయల్ రేర్ కెమెరా కలిగి వుంది. బ్యాటరీ చూస్తే 4100mAh బ్యాటరీ
ఈ స్మార్ట్ యొక్క ధర 1199 Yuan (సుమారు Rs 11,137) మరియు ఆశాజనకంగా 2GB ర్యామ్ కలిగి వుంది.
ఈ స్మార్ట్ ఫోన్ మెటల్ బాడీ డిసైన్ తో 2.5D గ్లాస్ డిస్ప్లే కలిగి వుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలదు.