Xiaomi నుంచి అదరగొట్టే మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ….!!!

Xiaomi  నుంచి అదరగొట్టే మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ….!!!

Xiaomi Redmi Note 5A స్మార్ట్ ఫోన్ TENNA  సెర్టిఫికేషన్ వెబ్సైట్ పై   దర్శనమిచ్చింది ,  దీనిలో స్పెక్స్ ఇన్ఫర్మేషన్ లభించింది .  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi Redmi Note 5A  లో  5.5  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే విత్  720 x 1280 పిక్సల్స్ రిజల్యూషన్ .  ఈ స్మార్ట్ ఫోన్ లో  1.4 GHz  క్వాడ్ కోర్ ప్రోసెసర్ , 2GB  లేదా  3GB  RAM , 16GB  లేదా 32GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలవు .  దీనిని మైక్రో  SD  కార్డు ద్వారా 32GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  ఇవే కాక దీనిలో  13  ఎంపీ రేర్ కెమెరా విత్  LED  ఫ్లాష్ మరియు   5 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలవు .  ఇది ఒక డ్యూయల్ సిం ఫోన్ . ఆండ్రాయిడ్ 7.1.1  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం ఫై పని చేస్తుంది మరియు దీనిలో 3000 mAh  బ్యాటరీ  కలదు .  కనెక్టివిటీ కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో  4G-LTE, VoLTE,  బ్లూటూత్ , WiFi, GPS/A-GPS  మరియు ఒక మైక్రో  USB  పోర్ట్ తో వస్తుంది .  ఈ ఫోన్ యొక్క డైమెన్షన్స్  153.3 x 76.3 x 7.31 mm  మరియు బరువు  150  గ్రాములు . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo