4GB రామ్ తో Xiaomi నుండి రానున్న రెడ్మి నోట్ 4X ఇమేజ్ leak

4GB రామ్ తో Xiaomi నుండి రానున్న రెడ్మి నోట్ 4X ఇమేజ్ leak

Xiaomi నుండి రెడ్మి నోట్ 4X ఫోన్ వస్తుంది. ఇది ఇంకా ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ కాని రెడ్మి నోట్ 4 కు మరొక వేరియంట్. దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా లీక్ అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

లీక్ అయిన ఇమేజ్ ప్రకారం ఫోన్ లో 4GB రామ్, 64GB స్తోరేజ్, స్నాప్ డ్రాగన్ 653 2.0GHz ప్రొసెసర్ ఉండనున్నాయి. అలాగే ఫోన్ సైడ్స్(బెజేల్స్) కూడా చాలా సన్నగా ఉంటాయి అని అంచనా.

రెడ్మి నోట్ 4 మోడల్ ఆల్రెడీ చైనా మార్కెట్ లో బ్లూ అండ్ బ్లాక్స్ కలర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ మోడల్ ఇండియన్ మార్కెట్ లో జనవరి 2017 లో రిలీజ్ కానుంది అని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo