Xioami రెడ్మి నోట్ 3 అండ్ Mi5 నెక్స్ట్ సేల్స్ డిటేల్స్ [MAY 23]
Xioami కంపెని, రెడ్మి నోట్ 3 రెండు వేరియంట్స్ మరియు Mi 5 ఫ్లాగ్ షిప్ ఫోన్ May 25 న మళ్ళీ ఫ్లాష్ సెల్ జరపనుంది. Mi 5 24,999 రూ రెడ్మి నోట్ 3 – 9,999 అండ్ 11,999 రూ.
Surveyకంపెని అఫీషియల్ వెబ్ సైట్ (mi.com/in) లో మధ్యాహ్నం 2PM కు సెల్ స్టార్ట్. రిజిస్త్రేషన్స్ అవసరం లేదు కంపెని సైట్ లో. stocks ఉన్నంతవరకు సేల్స్ జరగనున్నాయి.
సిల్వర్, గోల్డ్ అండ్ డార్క్ గ్రే కలర్స్ లో సెల్ అవుతుంది రెడ్మి నోట్ 3. Mi 5 మాత్రం కేవలం వైట్ కలర్ లో ఉంది. అయితే రెడ్మి నోట్ 3 అమెజాన్ లో కూడా సెల్ అవుతుంది MAY 25 – 2PM కు.
కాని అమెజాన్ సైట్ లో కొంటె రిజిస్ట్రేషన్ ఉండాలి ముందుగా. రిజిస్టర్ చేసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్ళగలరు. రెండు వేరియంట్సూ సెల్ కానున్నాయి అమెజాన్ లో కూడా.
Xiaomi రెడ్మి నోట్ 3 బడ్జెట్ సెగ్మెంట్ లో టాప్ ఫోన్ గా ఉంది ప్రస్తుతం. Meizu M3 నోట్ రివ్యూ పూర్తీ అయితే Meizu నా లేక రెడ్మి నోట్ 3 నా టాప్ అనే విషయం క్లారిటీ వచ్చేస్తుంది.
ఆల్రెడీ లెనోవో ZUK Z1 రివ్యూ చేయటం జరిగింది. రెడ్మి ఈ మొబైల్ ను కూడా మించి టాప్ ఫోన్ గా నిల్చుంది ఇంకా. అలాగే Xiaomi Mi5 కూడా స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ అండ్ fastest ప్రొసెసర్ 820 తో బెస్ట్ ఫోన్ గా టాప్ లో ఉంది ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్ లో.
రెడ్మి నోట్ 3 ను ఇతర ఫోనులతో ఈ లింక్ లో కంపేర్ చేయటం జరిగింది. Xiaomi Mi 5 కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడండి. రెడ్మి నోట్ 3 కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడండి. రెడ్మి నోట్ 3 వీడియో రివ్యూ క్రింద చూడగలరు..
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile