USB టైప్ C పోర్ట్, 1080P వీడియో రికార్డింగ్ తో 9000 రూ లకు Xiaomi Redmi Note 4 లాంచ్

USB టైప్ C పోర్ట్, 1080P వీడియో రికార్డింగ్ తో 9000 రూ లకు Xiaomi Redmi Note 4 లాంచ్

Xiaomi కంపెని  రెడ్మి నోట్ 4 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను అనౌన్స్ చేసింది చైనాలో. ఈ లేటెస్ట్ రెడ్మి నోట్ సిరిస్ ఫోన్ 2GBర్యామ్/16GB మరియు 3GB/64GB వేరియంట్స్ లో వస్తుంది.

మొదటి వేరియంట్ ప్రైస్ సుమారు 9,000 రూ, రెండవది సుమారు 12,000 రూ. ఆగస్ట్ 26 నుండి చైనాలో Mi.com లో సేల్స్ మొదలు.

స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో.. మెటల్ బిల్డ్, 5.5 in FHD 2.5D curved గ్లాస్ డిస్ప్లే with 401PPi, deca core మీడియా టెక్ Helio X20 ప్రొసెసర్, Mali T880 GPU.

2GB/3GB ర్యామ్స్, 16GB/64GB స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 MIUI 8 OS, హైబ్రిడ్ సిమ్ స్లాట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్,.

13MP రేర్ PDAF f/2.0 కెమెరా with డ్యూయల్ tone LED flash అండ్ 1080P వీడియో రికార్డింగ్ సపోర్ట్, 4100 mah బ్యాటరీ, 5MP ఫ్రంట్ కెమెరా, USB టైప్ C పోర్ట్. ఇండియన్ రిలీజ్ డేట్ పై ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు.

ఈ క్రింది బెస్ట్ లాక్ స్క్రీన్ ఆండ్రాయిడ్ యాప్ తెలుగు వీడియో ను చూడగలరు..

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo