Xiaomi Redmi 4X స్మార్ట్ ఫోన్ 4GB RAM తో చైనా లో లాంచ్

Updated on 08-May-2017
HIGHLIGHTS

Xiaomi Redmi 4X స్మార్ట్ ఫోన్ 4GB RAM తో చైనా లో లాంచ్

 షియోమీ  కంపెనీ  కొంతసేపటి  ముందే  Xiaomi Redmi 4X  రెండు  వేరియంట్స్  ని  ప్రవేశపెట్టింది.2GB RAM  తో 16GB  ఇంటర్నల్  స్టోరేజ్  మరియు 3GB  RAM  తో  32GB  ఇంటర్నల్  స్టోరేజ్ .  ఇప్పుడు  షియోమీ  Redmi 4X యొక్క  ఒక కొత్త   అప్డేటెడ్  వేరియంట్  ప్రవేశం  జరిగింది. దీనిలో  4GB RAM తో  64GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది.  

 మొదటగా  ప్రవేశపెట్టబడిన  2GB RAM  మరియు  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ధర  699 Yuan  అంటే  సుమారు  Rs. 6,792  అలాగే  3GB RAM   మరియు  32GB  స్టోరేజ్  గల  వేరియంట్  ధర  1099 Yuan  అంటే  సుమారు  Rs. 10,277  ఉండొచ్చు . ఇవి 9  మే  నుంచి  అమ్మకానికి  అందుబాటులోకి  వస్తాయి. ఈ స్మార్ట్  ఫోన్  చెర్రీ  పింక్   షాంపైన్  గోల్డ్ మరియు  మెట్  బ్లాక్  కలర్స్  లో అందుబాటులో  కలదు .

Xiaomi Redmi 4X  యొక్క  ఫీచర్స్  5- ఇంచెస్  HD 2.5D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే  కలదు .  మరియు రెసొల్యూషన్  720×1280 పిక్సల్స్ .  ఆక్టో  కోర్   స్నాప్  డ్రాగన్  435  ప్రోసెసర్ .  అడ్రినో  505 GPU కూడా  వుంది.  మరియు  2GB/3GB/4GB  RAM  లు కలవు  మరియు  16GB/32GB/64GB  ఇంటర్నల్  స్టోరేజ్  కూడా  కలవు .  దీని  స్టోరేజ్  ని  మైక్రో  ఎస్డీ  ద్వారా  128GB  వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చు.  ఆండ్రాయిడ్  6.0.1  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై పనిచేస్తుంది. దీనిలో  4100mAh  బ్యాటరీ గలదు . 

 13 ఎంపీ  రేర్  కెమెరా f/2.0  అపార్చర్ , 5P లెన్స్ , PDAF, LED  ఫ్లాష్  తో వస్తుంది.  మరియు  5  ఎంపీ  ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది. హైబ్రిడ్  డ్యూయల్  సిమ్ , 4G LTE, వైఫై బ్లూటూత్ ,, GPSm  మరియు  ఒక  మైక్రో  USB పోర్ట్  మరియు థిక్  నెస్  8.65mm , బరువు  150  గ్రాములు .

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :