ఎదురు చూస్తున్న POCO F1 ఫ్లాష్ సేల్ ఈ రోజు 12 PM కి : ధర 20,999

HIGHLIGHTS

Xiaomi Poco F1 స్మార్ట్ఫోన్ యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 20,999 మరియు నేడు ఈ స్మార్ట్ఫోన్ యొక్క ఫ్లాష్ సెల్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

ఎదురు చూస్తున్న POCO F1 ఫ్లాష్ సేల్ ఈ రోజు 12 PM కి : ధర 20,999

Xiaomi భారతదేశంలో తక్కువ ధరతో ప్రధాన స్పెక్స్ తో Poco F1 ని ప్రారంభించింది. ఈ స్మార్ట్ఫోన్నీ కంపెనీ మూడు వేరియంట్లలో ప్రారంభించింది మరియు దీని ధర   20.999 రూపాయల నుంచి మొదలవుంతుంది. ఈ స్మార్ట్ఫోన్ యొక్క ఫ్లాష్ సెల్ నేడు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ నుండి ప్రారంభం కానుంది. కాబట్టి మీరు, దీనికి కొన్ని నిమిషాలు ముందే ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ తో ఆన్లైన్ లో ఉండమని సిఫార్సు చేస్తాము ఎందుకంటె ఈ ధర మీకు కేవలం Flash సెల్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ సెల్, లిమిటెడ్ స్టాక్ ఫ్లాష్ డివైజ్ కాబట్టి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi Poco F1 స్పెసిఫికేషన్స్

Poco F1 లో ఒక ఉన్నతస్థాయి చిప్సెట్తో పాటు ఇతర స్పెక్స్ గురించి మాట్లాడితే, ఇది ఒక డ్యూయల్ కెమెరా సెటప్గా  ఒక 12-మెగాపిక్సెల్ + 5-మెగాపిక్సెల్ కెమెరా లను AI సామర్థ్యాలతో కలిగి ఉంటుంది. అలాగే ఒక 20-మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ ముందు భాగంలో అందించబడింది. ఈ ఫోన్లో 4,000 mAh సామర్థ్యం గల బ్యాటరీ అందుబాటులో ఉంది, ఇంకా ఇది త్వరిత ఛార్జ్ 3.0 కు మద్దతు ఇస్తుంది.

ఈ ఫోన్ ఒక 6.18 అంగుళాల FHD + 18.7:9 యాస్పెక్ట్ రేషియాతో మరియు హైబ్రిడ్ డ్యూయల్  సిమ్ కూడా స్లాట్ పొందుతయారు. ఈ డివైజ్లో కూడా డ్యూయల్   VoLTE  మద్దతు ఇచ్చారు. ఈ స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845  SOC మరియు 4,000mAh బ్యాటరీ అమర్చారు.

Xiaomi Poco F1 ధరలు

Xiaomi అనేక ధర ట్యాగ్లతో Poco F1 ను విడుదల చేసింది, దీని 64GB + 6GB వేరియంట్ రూ .20,999 గా ఉంది, అదే సమయంలో డివైజ్ యొక్క ప్రత్యేకమైన అర్మౌర్డ్  వెర్షన్ 28,999 రూపాయలతో ప్రారంభించబడింది, ఇది 8GB RAM మరియు 256GB స్టోరేజితో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo