స్నాప్ డ్రాగన్ 845 చిప్సెట్ కలిగి ఉన్న మొట్టమొదటి ఫోన్ Xiaomi Mi Mix 2S

Updated on 30-Jan-2018

Xiaomi మి మిక్స్ 2  మార్కెట్ లోకి వచ్చి కేవలం కొద్ది కాలం అయ్యింది , కానీ ఇప్పుడు  కంపెనీ  దాని కొత్త అప్గ్రేడెడ్ వెర్షన్ మార్కెట్  లో ప్రారంభించే  ప్రక్రియలో ఉందని తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్  Xiaomi Mi Mix 2S గా పిలువబడుతుంది, Mi Mix 3  కాదు.దీని పేరు చూస్తే, ఈ కొత్త ఫోన్ పాత రూపాన్ని పోలి ఉంటుంది అని అనిపిస్తుంది . ఇప్పుడు Xiaomi మి మిక్స్ 2S గురించి తాజా సమాచారం వెల్లడి చేయబడింది. దీని ప్రకారం, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్ ని  కలిగి ఉంటుంది. 

Xiaomi మి మిక్స్ 2S వెంటనే ప్రారంభమైతే , ఈ ఫోన్  స్నాప్డ్రాగెన్ 845 చిప్సెట్  కలిగి వున్న మొదటి ఫోన్ అవుతుంది .

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :