amazon offers huge discount offers on latest govo 5.2 dolby Audio soundbar
ఈరోజు లేటెస్ట్ GOVO ప్రీమియం 5.2 dolby Audio సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ జత రెండు నెలల క్రితం లాంచ్ అయ్యింది మరియు లాంచ్ ధరతో పోలిస్తే ఈరోజు దాదాపు రూ. 2,500 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ తో చూడగానే ఆకర్షిస్తుంది. ఈ సౌండ్ బార్ ను మీరు ఈరోజు మీ బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంది.
గోవో ఇటీవల విడుదల చేసిన 5.2 డాల్బీ ఆడియో సౌండ్ బార్ Go Surround 1008 Pro ఈరోజు ఈ ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. రూ. 13,999 ప్రైస్ తో కంపెనీ ఈ సౌండ్ బార్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన రూ. 1,500 డిస్కౌంట్ తో రూ. 12,599 ధరకే అమెజాన్ నుంచి సేల్ అవుతోంది.
కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను ICICI మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 11,599 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.
Also Read: Poco M8 Power : భారీ 8000 mAh బ్యాటరీ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ చేసిన పోకో.!
ఈ గోవో సౌండ్ బార్ రీసెంట్ గా చాలా ప్రీమియం డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ప్రీమియం లెథర్ అవుట్ ఫిట్ తో చూడచక్కగా ఉంటుంది. ఈ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు పవర్ ఫుల్ సబ్ ఉఫర్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు మంచి స్పీకర్ సెటప్ కలిగిన బార్ తో ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 680W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ లేటెస్ట్ గోవో సౌండ్ బార్ ట్రూ డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ అవుట్ మరియు సౌండ్ టెక్నాలజీతో థియేటర్ స్థాయి సౌండ్ ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, బ్లూటూత్ మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.
ఈ సౌండ్ బార్ ప్రస్తుతం అమెజాన్ యూజర్ల నుంచి 5 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.