హెడ్ ఫోన్ మరియు ear ఫోన్ లాంచ్ చేసిన Xiaomi
Xiaomi మొబైల్ మాత్రమే కాకుండా టీవీ, స్మార్ట్ బాండ్స్, వాటర్ purifier, మౌస్ పాడ్స్, పవర్ బాంక్స్, LED లైట్స్ చాలా లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా Mi హెడ్ ఫోన్స్ మరియు in ear phones కూడా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుంది రేపు.
SurveyThursday మార్నింగ్ 10 గంటలకు సేల్ స్టార్ట్ అవనుంది. Xiaomi అఫిషియల్ వెబ్ సైటు లో ఇవి సేల్ అవుతాయి. హెడ్ ఫోన్ ధర 5,499 రూ. in ear phones ధర 999 రూ. 3D ఆడియో realistic surround సౌండ్ తో హెడ్ ఫోన్స్ ఉండనున్నాయని కంపెని ప్రోమోట్ చేస్తుంది.దీనిలో ఉండే Kevlar ఫైబర్స్ హెడ్ ఫోన్ tangles లేకుండా durability ను పెంచుతుంది. దీనితో ఫోన్ కాల్స్ మాట్లాడుకోవటానికి ఇంబిల్ట్ Knowles MEMS మైక్రో ఫోన్ ఉంది. బ్లాక్ మరియు గోల్డ్ కలరింగ్ లో రానుంది Mi హెడ్ ఫోన్.
In ear phones patented sandwich design తో వస్తున్నాయి. దీనిలో కూడా Knowles MEMS మైక్రో ఫోన్ ఉంది. in ear ఫోన్స్ wire length 1.25 మీటర్స్. 98 decibels సెన్సిటివిటీ తో స్పేస్ గ్రే కలర్ లో వస్తుంది. వీటిని ఈ లింక్ లో కొనగలరు.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile
