Xiaomi mi 6 స్మార్ట్ఫోన్ మార్చిలో ప్రారంభం

HIGHLIGHTS

ఆశాజనకముగా, ఈ ఫోన్ ఒక 3000mAh బ్యాటరీ మరియు వేగవంతమైన రీఛార్జ్ క్వాల్కమ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది

Xiaomi mi  6 స్మార్ట్ఫోన్ మార్చిలో ప్రారంభం

Xiaomi mi  6 స్మార్ట్ఫోన్ మార్చిలో ప్రారంభం 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఆశాజనకముగా, ఈ ఫోన్ ఒక 3000mAh బ్యాటరీ మరియు వేగవంతమైన రీఛార్జ్ క్వాల్కమ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది 

స్మార్ట్ఫోన్ Xiaomi మి 6 కొంతకాలంగా త్వరలో  ప్రారంభించబడుతుంది అని వార్తలలో  వచ్చిన విషయం మీకు తెలిసిందే ,ఫోన్ గురించి ఇంకా అనేక పుకార్లు మరియు దోషాలను వెలుగులోకి వచ్చాయి ,Xiaomi ఫోన్ గురించి సహ వ్యవస్థాపకుడు మరియు ఉపాధ్యక్షుడు లి Wanqiang కూడా కొన్ని మరిన్ని వివరాలను షేర్  చేయడం జరిగింది . GizmoChina  నివేదిక ప్రకారం Xiaomi మార్చిలో, మార్కెట్ ఒక కొత్త ప్రోడక్ట్  విడుదల చేయనున్న దని  సమాచారం ఉంది. mi  6 గాడ్జెట్ మార్కెట్ లోకి విడుదల అవబోతుందని ఆశిస్తున్నారు 

దీని ధర  వచ్చేసి 19,758 ఉండవచ్చని సమాచారం ,అయితే, ముందుగా నివేదికల ప్రకారం  mi  6 స్మార్ట్ఫోన్ ఫిబ్రవరిలో విడుదల కానుంది,ఈ ఫోన్ రెండు వేరియంట్లలో పరిచయం అవుతుందని  సమాచారం 
దీని యొక్క స్పెసిఫికేషన్స్ :
ఫ్లాట్ ప్రదర్శన మరియు RAM  4GB,రెండవ వేరియంట్ లో 6జీబీ ram తో  వస్తున్నది 
రెండు వేరిఅంట్లలో క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 ప్రాసెసర్ వుంటుందని సమాచారం 

sangeetha.s
Digit.in
Logo
Digit.in
Logo