Xiaomi Mi 6 Ceramic Edition ఇప్పుడు సేల్స్ కి అందుబాటులో కలదు.

Xiaomi Mi 6 Ceramic Edition  ఇప్పుడు  సేల్స్  కి అందుబాటులో  కలదు.
HIGHLIGHTS

Xiaomi Mi 6 Ceramic Editionలో 6GB RAM , ఇంటర్నల్ స్టోరేజ్ 128GB కలిగి వుంది.

Xiaomi Mi 6 Ceramic Edition  ఇప్పుడు  సేల్స్  కి అందుబాటులో  కలదు.  చైనా  లో ఈరోజు  పొద్దున్నుంచి  సేల్స్  మొదలయ్యాయి.  

 Xiaomi Mi 6 Ceramic Editionలో  6GB RAM , ఇంటర్నల్  స్టోరేజ్  128GB కలిగి వుంది. 

Xiaomi Mi 6 Ceramic Edition లో ఫోర్  సైడెడ్  3D గ్లాస్  డిసైన్  కలదు. ఈ డివైస్ లో  5.15 ఇంచెస్  ఫుల్  HD డిస్ప్లే  మరియు  క్వాల్  కామ్  స్నాప్ డ్రాగన్  835 64 బిట్  ఆక్టా  కోర్  ప్రోసెసర్ కలదు. 

 Xiaomi Mi 6 Ceramic Editionలో  6GB RAM  కలిగి  ఇంటర్నల్  స్టోరేజ్  128GB కలిగి వుంది. 
.ఈ డివైస్ లో ఆండ్రాయిడ్  7.1.1 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం ఫై పనిచేస్తుంది. ఫింగెర్ప్రింట్ స్కానర్  కలదు. 

 మరియు  3350mAh  బ్యాటరీ  మరియు  8 ఎంపీ ఫ్రంట్ కెమెరా , 12 ఎంపీ డ్యూయల్ రేర్  కెమెరా  సెటప్  కలదు. 

 కనెక్టివిటీ కోసం  4G VoLTE, WiFi (802.11 a/b/g/n), బ్లూటూత్  4.2, GPS/ A-GLONASS, NFC  మరియు USB టైప్  సి పోర్ట్ కలదు.  

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo