జస్ట్ 1499 Yuan క కే 4GB తో అమేజింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్….!!!

Updated on 26-Jul-2017

Xiaomi Mi 5X  స్మార్ట్ ఫోన్ ఈరోజు చైనా లో లాంచ్ చేయబడింది .  చైనా లో దీని ధర  1499 Yuan ( సుమారు  Rs 14,285)  గా వుంది .  ఇది 1 ఆగష్టు నుండి సేల్స్ కి అందుబాటులో కలదు .  దీని మొదటి సేల్  కోసం రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయ్యింది . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Xiaomi Mi 5X  లో ఫుల్ మెటల్ బాడీ  ఇవ్వబడింది.  అండ్  5.5- ఇంచెస్ ఫుల్  HD  కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే అండ్ రిజల్యూషన్  1920×1080  పిక్సల్స్  2GHz  ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్  625  ప్రోసెసర్  అండ్ అడ్రినో  506 GPU  మరియు దీనిలో  4GB RAM . ఆండ్రాయిడ్  7.1.1  నౌగాట్ ఆధారిత  మైన   MIUI 9  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది అండ్ దీనిలో 3080mAh  బ్యాటరీ  కలదు . 

Xiaomi Mi 5X  లో డ్యూయల్ కెమెరా సెటప్ 12MP  ఇచ్చారు .అండ్  5MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇచ్చారు .  

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :